వైద్య విజ్ఞానం

గుండెల్లో మంట‌గా ఉందా..? అయితే త‌ప్పుగా అనుకుంటే న‌ష్ట‌మే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెల్లో మంట అనేక కారణాల వలన కలుగవచ్చు ప్రాథమిక నిర్థారణ అదనపు చిహ్నాలు&comma; లక్షణాలమీద ఆధారపడిఉంటుంది&period; గుండె మంట వలన వచ్చే చాతీ నొప్పి మండే అనుభూతిని కలిగిఉంటుంది&comma; ఇది సాధారణంగా రాత్రి భోజనం తరువాత వస్తూ వుంటుంది&period; ఈ మంట పడుకున్నప్పుడు కానీ&comma; వంగినప్పుడు కానీ ఎక్కువవుతుంది&period; ఇది గర్భవతి మహిళలలో కూడా సాధారణంగా వస్తూంటుంది&period; ఇది ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడంవలన&comma; లేదా కొన్ని మసాలాలు&comma; అధిక క్రొవ్వు శాతం లేదా అధిక ఆమ్ల శాతం కల ప్రత్యేక ఆహారపదార్థాలను తీసుకోవడంవలన కూడా వస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకవేళ చాతీ నొప్పి గుండెల్లో మంటగా నిర్థారించబడితే అపుడు దానిని నిర్ధారించుకోవడం కోసం మరి కొన్ని పరీక్షలకు వెళ్ళవలసి ఉంటుంది&period; గుండెల్లో మంట లేదా చాతీ నొప్పి తిన్నా లేదా త్రాగిన తరువాత మింగడానికి ఇబ్బంది పడుతూవుంటే ఇది ఆహార గొట్టపు అసౌకర్యాన్ని సూచిస్తుంది&period; పైరోసిస్ లేదా ఆమ్ల అజీర్ణం గా పిలువబడే గుండెలో మంట అనేది గుండెలో&comma; ఛాతి ఎముకకి సరిగ్గా వెనుక లేదా ఎపిగాస్ట్రియంలో మండే అనుభూతి వంటిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90492 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;heart-burn&period;jpg" alt&equals;"if you have heart burn then know the meaning of it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ నొప్పి తరచుగా ఛాతిలో మొదలయి మెడ&comma; గొంతు&comma; లేదా దవడ వైపుకి ప్రాకుతుంది&period; గుండెల్లో మంట సాధారణంగా గ్యాస్ట్రిక్ ఆమ్ల చర్యలతో కలిసి ఉంటుంది&comma; ఇది గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ప్రధాన లక్షణం&period; అలాగే ఇది ఇషేమిక్ గుండె జబ్బు యొక్క లక్షణం కూడా&comma; అందుకే చివరకు చెప్పాలంటే గుండెల్లో మంట ఒక్కొక్కపుడు ప్రాథమికంగా తప్పుడు వ్యాధి నిర్థారణకి కూడా దారితీస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts