వైద్య విజ్ఞానం

గోర్ల‌పై ఇలా నిలువుగా తెల్ల‌ని గీత‌లు వ‌స్తున్నాయా..? అయితే దాని అర్థం ఏమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషక పదార్థాలు ఉండేటట్టు చూసుకోవాలి&period; కార్బోహైడ్రేట్స్&comma; ప్రోటీన్స్ మొదలు అన్ని పోషక పదార్థాలు కూడా బాడీ లోకి వెళ్ళాలి&period; పోషక పదార్థాలు సరిగా తీసుకోక పోయినప్పుడు ఏదైనా పోషకాహార లోపం కలిగినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాలి&period; అయితే చాలా మంది ప్రోటీన్స్ ని తక్కువ తీసుకుంటుంటారు&period; అయితే అలా తీసుకోక పోతే ప్రోటీన్ లోపం కూడా కలగచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నట్లయితే కొన్ని లక్షణాలు కనబడతాయి&period; ఆ లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ప్రోటీన్ లోపం వలన జుట్టు బాగా రాలుతుంది కొత్త జుట్టు మొలవదు&period; జుట్టు పెరుగుదల కూడా ఆగిపోతుంది&period; చర్మం బాగా పొడిబారిపోతుంది&period; ఎక్కువగా చర్మం పై ముడతలు కలుగుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90476 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;white-lines-on-nails&period;jpg" alt&equals;"if you have white lines on nails then know the meaning " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్న వయసులోనే పెద్దవారి లాగ కనబడుతుంటారు గోర్ల మీద కూడా మార్పు వస్తుంది&period; గోర్ల మీద గరుకుగా ఏర్పడుతుంది&period; గోర్లపైన నిలువుగా గీతలు వస్తాయి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది చిన్న పని చేసిన కూడా అలసట ఎక్కువగా ఉంటుంది&period; ప్రోటీన్ లోపిస్తే గాయాలు దెబ్బలు ఎక్కువ కాలం ఉండిపోతాయి&period; త్వరగా మానవు శరీరం డిటాక్సిఫికేషన్ కూడా స్లో అయిపోతుంది శరీరం క్లీన్ చేసుకోవడానికి ఎన్నో హార్మోన్లు ఎంజైమ్స్ అమైనో యాసిడ్స్ కావాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts