చిట్కాలు

ఇంట్లో దోమ‌ల బెడ‌ద ఎక్కువ‌గా ఉందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">దోమల వలన ఆరోగ్యం పాడవుతుంది&period; వివిధ రకాల అనారోగ్య సమస్యలు దోమల కారణంగా కలగొచ్చు&period; ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి&period; అదే విధంగా దోమలు కుట్టకుండా కూడా జాగ్రత్తలు పడాలి&period; సీజన్ మారింది ఇలాంటి సమయంలో దోమలు కుట్టడం వాటర్ మారడం వంటి చిన్న చిన్న తప్పులు జరిగిన ఆరోగ్యం అనవసరంగా పాడవుతుంది&period; మీ ఇంట్లో కూడా దోమలు ఎక్కువగా ఉన్నాయా… దోమల నుండి దూరంగా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి ఇలా కనుక చేశారంటే మీ ఇంటి నుండి దోమలు వెళ్ళిపోతాయి&period; దోమల బాధ ఉండదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోమలు లేకుండా ఉండాలంటే ఇంట్లో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే అక్కడ దోమలు చేరిపోతాయి&period; కాబట్టి మీ ఇంట్లో మీ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా మొదట చూసుకోండి&period; మంచానికి దోమతెరని కట్టుకుంటే దోమలు కుట్టకుండా చూసుకోవచ్చు&period; కర్పూరం&comma; వెల్లుల్లి రసం&comma; నిమ్మ లవంగాలు ఇవన్నీ కూడా దోమలని పారిపోయేలా చేస్తాయి&period; వీటి ఘాటు వాసనకి దోమలు మీ ఇంట్లో చేరవు కాబట్టి ఇటువంటి ఘాటైన వాటిని మీరు ఉపయోగించొచ్చు&period; అప్పుడు మీ ఇంట్లో దోమలు ఉండవు&period; దోమలు కుట్టవు&period; అనారోగ్య సమస్యలు కలగవు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90479 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;mosquito&period;jpg" alt&equals;"follow these wonderful natural health tips to get rid of mosquitoes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వేప ఆకులు కూడా చాలా చక్కగా పనిచేస్తాయి వేప చెట్టులని పెంచితే కచ్చితంగా దోమలు రావు&period; పసుపు కొమ్ములతో వేపాకులని కలిపి పేస్ట్ లాగా చేసుకోవచ్చు&period; యూకలిప్టస్ ఆయిల్ నిమ్మగడ్డి నూనె లావెండర్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగిస్తే కూడా దోమలు వెళ్లిపోతాయి&period; దోమలు కుట్టకుండా ఉండాలంటే వీటిలో దేనినైనా మీరు చర్మానికి రాసుకునే నిద్రపోవడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చందనం నూనెను కానీ పసుపు పేస్ట్ ని కానీ వేపాకుల పేస్ట్ లేదంటే తులసి ఆకుల పేస్ట్ చర్మానికి రాసుకుని నిద్రపోతే దోమలు కుట్టవు&period; వేప నూనె కొబ్బరి నూనె కలిపి కూడా రాసుకోవచ్చు&period; ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే ఖచ్చితంగా దోమలు కుట్టవు&period; మలేరియా జికా చికెన్ గునియా డెంగ్యూ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు&period; ఆరోగ్యంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts