హెల్త్ టిప్స్

క‌ళ్లు మ‌స‌కగా క‌నిపిస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">కంటి చూపు తగ్గిపోతోందా&period;&period;&quest; అయితే కచ్చితంగా మీరు ఇలా చేయాల్సిందే ఈ రోజుల్లో చాలా మంది టెక్నాలజీకి అలవాటు పడిపోయారు&period; ఎప్పుడు చూసినా కంప్యూటర్ ముందు ఫోన్ల ముందే కూర్చుంటున్నారు దాంతో కచ్చితంగా కంటి చూపు తగ్గుతుంది&period; ముఖ్యంగా యువకులు ఈ రోజుల్లో ఎక్కువగా డిజిటల్ స్క్రీన్ మీద గడపాల్సి వస్తుంది దీంతో కంటి ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది&period; కంటి చూపు సన్నగిల్లడం వంటి సమస్యలు మొదలు కంటి సమస్యలు ఎన్నో దారి తీస్తున్నాయి&period; అయితే అలా కాకుండా కళ్ళు ఆరోగ్యం గా ఉండాలంటే ఈ చిట్కాలని పాటించండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేస్తే కళ్ళు బాగా కనిపిస్తాయి పైగా కంటి సమస్యలు రావు ఆరోగ్యం బాగుండాలంటే మొదట ఆహారం బాగుండాలి పోషకాలు కుడిన ఆహార పదార్థాలని డైట్ లో చేర్చండి&period; పాలకూర క్యారెట్ ఆకుకూరలు వంటివి డైట్లో చేర్చుకుంటే కళ్ళు బాగా కనపడతాయి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను మీరు డైట్ లో చేర్చుకుంటే కచ్చితంగా ఆరోగ్యం బాగుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90473 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;blur-vision&period;jpg" alt&equals;"if you have blurry vision take these foods " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్మోకింగ్ వలన కూడా కంటి చూపు దెబ్బ తినే ప్రమాదం ఉంది&period; ఈ అలవాటు ఉంటే మానుకోండి స్మోకింగ్ వలన వివిధ రకాల సమస్యలు కలుగుతాయి&period; ఎండ తీవ్రత పెరగడం వలన కూడా కంటి ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది కళ్ళు బాగా కనపడాలంటే ఎండలో ఎక్కువసేపు తిరగకండి&period; హానికరమైన యువీ కిరణాల నుండి రక్షణ కలిగేందుకు సన్ గ్లాసెస్ ధరించండి&period; ఎక్కువసేపు అదే పనిగా స్క్రీన్ ని చూడకుండా స్క్రీన్ బ్రేక్ తీసుకోండి మధ్యమధ్యలో పని నుండి గ్యాప్ తీసుకుంటే కళ్ళు బాగా కనబడతాయి&period; కంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు అదేవిధంగా మంచి నిద్రని పొందండి&period; రోజు మంచిగా నిద్రపోతే కూడా కంటికి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు కంటి సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts