వైద్య విజ్ఞానం

పుట్టిన బిడ్డ ఇలా ఉంటే టెన్ష‌న్ పడకండి…..ఇది సహజమే!

<p style&equals;"text-align&colon; justify&semi;">మాతృత్వం అనేది స్త్రీలంద‌రికీ ఓ à°µ‌రం లాంటిది&period; ప్ర‌తి ఒక్క స్త్రీ వివాహం అయిన à°¤‌రువాత à°¤‌ల్లి కావాల‌ని&comma; మాతృత్వ‌పు ఆనందాన్ని అనుభ‌వించాల‌ని క‌à°²‌లు కంటుంది&period; అందుకు అనుగుణంగా à°¤‌à°¨ క‌à°²‌ను నిజం చేసుకుంటుంది కూడా&period; అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన క‌à°²‌గా మారిపోతుంది&period; అది వేరే విష‌యం&period; కానీ చాలా మంది à°¤‌ల్లులు తొలిసారి మాతృత్వం పొంద‌గానే అప్పుడు అనుభ‌వించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది&period; ఈ క్ర‌మంలో బిడ్డ జ‌న్మించ‌డానికి ముందు&comma; జ‌న్మించిన à°¤‌రువాత డాక్ట‌ర్‌తోపాటు కుటుంబ à°¸‌భ్యులు&comma; బంధువులు&comma; స్నేహితులు&comma; తెలిసిన వారు&comma; ఇరుగు పొరుగు వారు à°¤‌ల్లుల‌కు ఎన్నో విష‌యాల‌ను&comma; జాగ్ర‌త్త‌à°²‌ను చెబుతుంటారు&period; అది అలా చేయకూడ‌à°¦‌ని&comma; ఇది తిన‌కూడ‌దు&comma; అది తినాలి… అని చెబుతారు&period; అయితే అవే కాదు&comma; బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌బోతున్న‌&comma; జ‌న్మ‌నిచ్చిన ఏ à°¤‌ల్లి అయినా కొన్ని విష‌యాల‌ను గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే&period; అవేమిటంటే…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బిడ్డ జ‌న్మించ‌డంతోనే డెలివ‌రీ పూర్తి కాదు&period; బిడ్డ‌కు చుట్టుకుని ఉండే మాయ‌&comma; ఇత‌à°° ద్ర‌వాల‌న్నీ à°¬‌à°¯‌టికి à°µ‌స్తేనే డెలివ‌రీ పూర్త‌యిన‌ట్టు&period; కాక‌పోతే బిడ్డ వేగంగా à°¬‌à°¯‌టికి à°µ‌స్తుంది&comma; కానీ ఇత‌à°° వాటికి కొద్దిగా à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; అయితే వాటి గురించి నొప్పులు à°ª‌డాల్సిన అవ‌à°¸‌రం లేదు&period; బిడ్డ జ‌న్మించే à°¸‌à°®‌యంలోనే నొప్పులు à°ª‌డాల్సి à°µ‌స్తుంది&period; చాలా మంది గ‌ర్భిణీ à°®‌హిళ‌లకు డాక్ట‌ర్లు డెలివ‌రీ తేదీల‌ను ఇస్తారు&period; కానీ అలా ఇచ్చిన తేదీల్లో కేవ‌లం 5 శాతం మంది మాత్ర‌మే కచ్చిత‌మైన టైంకు డెలివ‌రీ పొందుతార‌ట‌&period; కాబ‌ట్టి à°¸‌రైన టైంకు డెలివ‌రీ కాక‌పోతే ఆందోళ‌à°¨ à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period; అది à°¸‌à°¹‌జ‌మే&period; డెలివ‌రీ à°¸‌à°®‌యంలో à°®‌హిళ‌à°²‌కు వెన్నెముక భాగంలో ఎపిడ్యుర‌ల్ అనే నీడిల్‌ను నొప్పి à°¤‌గ్గ‌డం కోసం ఇస్తారు&period; అయితే దీన్ని నొప్పి నుంచి ఉప‌à°¶‌à°®‌నం కోస‌మే కానీ&comma; దాంతో à°¨‌డుం కింది భాగం ఎలాంటి అనారోగ్యానికి గురి చెందదు&period; కాక‌పోతే కాళ్లు&comma; పాదాల వంటి భాగాల్లో స్ప‌ర్శ లేన‌ట్టుగా కొంత à°¸‌à°®‌యం పాటు అనిపిస్తుంది&period; కానీ అది కొంత సేపే&period; à°¤‌రువాత అంతా సాధార‌à°£ స్థితికి à°µ‌చ్చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71032 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;woman-and-baby&period;jpg" alt&equals;"if your baby is like this after delivery do not panic " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నొప్పి à°¤‌గ్గేందుకు ఎంత ఇంజెక్ష‌న్ ఇచ్చినా క‌డుపులో à°¸‌రైన ఆహారం లేక‌పోతే డెలివ‌రీ క‌ష్ట‌à°¤‌à°°‌à°®‌వుతుంది&period; కాబ‌ట్టి డెలివ‌రీకి వెళ్లే ముందు గ‌ర్భిణీలు మంచి భోజ‌నం చేస్తే డెలివ‌రీ సుల‌భంగా అవుతుంది&period; డెలివ‌రీ à°¤‌రువాత వైద్యులు à°¤‌ల్లుల‌కు వెన్నెముక‌&comma; పొట్ట భాగాల్లో à°®‌ర్ద‌నా చేస్తారు&period; దీని à°µ‌ల్ల గ‌ర్భాశ‌యం తిరిగి సాధార‌à°£ సైజ్‌కు చేరుకుంటుంది&period; అంతేకాదు&comma; బ్లీడింగ్ కూడా à°¤‌గ్గుతుంది&period; బిడ్డ డెలివ‌రీ à°¤‌రువాత 6 నెల‌à°² à°µ‌à°°‌కు కొంద‌రు à°®‌హిళ‌ల్లో à°°‌క్త‌స్రావం జ‌రుగుతూనే ఉంటుంది&period; దీన్ని చూసి కంగారు à°ª‌డాల్సిన à°ª‌ని లేదు&period; నాప్‌కిన్స్‌&comma; అడ‌ల్ట్ డైప‌ర్స్ వాడితే à°¸‌రిపోతుంది&period; à°¤‌ల్లి నుంచి బిడ్డ వేరైనాక కొన్ని రోజులు&comma; వారాలు&comma; నెల‌à°² à°µ‌à°°‌కు బిడ్డ బొడ్డు తాడు అలాగే ఉంటుంది&period; దాన్ని దానంతట అదే రాలిపోయే à°µ‌à°°‌కు ఉంచాలి&period; కానీ తీసేందుకు ప్ర‌యత్నించ‌కూడ‌దు&period; డాక్ట‌ర్లు కూడా దాన్ని తీసేందుకు నిరాక‌రిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌ర్భంతో ఉన్న à°®‌హిళ‌à°²‌కు క‌డుపులో ఉన్న బిడ్డ ఒత్తిడి క‌లిగిస్తూ ఉండ‌డం à°µ‌ల్ల మాటి మాటికీ విరేచ‌నం క‌లుగుతూ ఉంటుంది&period; ఇది కూడా à°¸‌à°¹‌జ‌మే&period; ఆందోళ‌à°¨ చెందాల్సిన à°ª‌ని లేదు&period; నెల‌లు నిండ‌కుండానే జ‌న్మించిన శిశువు ఒక à°°‌క‌మైన పొర‌తో జ‌న్మిస్తుంది&period; దీన్ని వెర్నిక్స్ కెసోసా అంటారు&period; ఇది కొన్ని సంద‌ర్భాల్లో బిడ్డ చుట్టూ కూడా ఉంటుంది&period; దీని గురించి దిగులు చెందాల్సిన à°ª‌ని లేదు&period; బిడ్డ‌ను సంర‌క్షించ‌డం కోసమే ఈ పొర ఉంటుంది&period; కొంత మంది శిశువులు చేతులు&comma; భుజాలు&comma; వెన్నెముక వంటి భాగాల్లో వెంట్రుక‌à°²‌తో జ‌న్మిస్తారు&period; ఇది కూడా à°¸‌à°¹‌జ‌మే&period; టెన్ష‌న్ à°ª‌డాల్సిన à°ª‌ని లేదు&period; బిడ్డ జ‌న్మించే à°¸‌à°®‌యంలో à°¤‌ల్లి యోని నుంచి à°¬‌à°¯‌ట‌కు రావాల్సి ఉంటుంది కాబ‌ట్టి&comma; ఆ à°¸‌à°®‌యంలో యోని ఆకారానికి అనుగుణంగా బిడ్డ ఆకృతి మారుతుంది&period; కానీ కొన్ని రోజుల à°¤‌రువాత పూర్వ స్థితిని సంత‌రించుకుంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts