హెల్త్ టిప్స్

రోజూ 10 గ్రాముల మెంతుల‌తో డ‌యాబెటిస్‌కు చెక్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయులు వాడే వంటింటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి&period; మెంతుల‌ను అనేక à°°‌కాల వంటల్లో వేస్తుంటారు&period; వీటితో ఆయా వంట‌à°²‌కు చ‌క్క‌ని రుచి&comma; వాస‌à°¨ à°µ‌స్తాయి&period; అయితే మెంతులు కేవ‌లం రుచికే కాదు&comma; ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో కూడా ఎంత‌గానో à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ముఖ్యంగా వీటితో టైప్ 2 à°¡‌యాబెటిస్‌ను చాలా à°¸‌à°®‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌à°µ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌à°¯‌నాల్లో తెలిసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిత్యం 10 గ్రాముల మెంతుల పొడిని తీసుకుంటే à°°‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను à°¤‌గ్గించుకోవ‌చ్చ‌ని&comma; à°¤‌à°°‌చూ ఇలా చేయ‌డం à°µ‌ల్ల టైప్ 2 à°¡‌యాబెటిస్ కూడా అదుపులో ఉంటుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period; అయితే కొంద‌రికి మెంతుల పొడి à°ª‌à°¡‌దు&period; వికారం అనిపిస్తుంది&period; అలాంటి వారు రోజూ రాత్రి 10 గ్రాముల మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టి à°®‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ఆ నీటిని తాగి&comma; మెంతుల‌ను తింటే చాలు&period; à°¡‌యాబెటిస్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71036 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;fenugreek-seeds&period;jpg" alt&equals;"taking fenugreek seeds regularly can cure type 2 diabetes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెంతుల్లో 4-హైడ్రాక్సీసొలేయూసీనే అనే అమైనో యాసిడ్లు ఉంటాయి&period; ఇవి యాంటీ à°¡‌యాబెటిక్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి&period; అలాగే శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించేలా చేస్తాయి&period; దీని à°µ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి&period; అయితే మెంతుల‌ను నేరుగా తిన‌లేని వారు వాటితో టీ à°¤‌యారు చేసుకుని తాగినా చాలు&period;&period; వాటి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఒక గ్లాస్ వేడి నీటిలో 1 టీస్పూన్ మెంతులు&comma; మెంతి ఆకులు వేసి 10 నిమిషాల పాటు అలాటే ఉంచాలి&period; అనంత‌రం అందులో కొద్దిగా నిమ్మ‌à°°‌సం&comma; తేనె క‌లిపితే చాలు&period;&period; మెంతుల టీ à°¤‌యార‌వుతుంది&period; దీన్ని రోజూ తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది&period; అలగే మెంతుల‌ను లేదా వాటి పొడిని పెరుగులో క‌లుపుకుని రోజుకు రెండు సార్లు తీసుకున్నా డయాబెటిస్ ను అదుపు చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts