వైద్య విజ్ఞానం

Vitamin B Complex Tablets : విట‌మిన్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ల గురించి త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vitamin B Complex Tablets &colon; à°®‌à°¨ à°¶‌రీరం à°¸‌క్ర‌మంగా పని చేయాలంటే అనేక రకాల పోష‌కాలు అవ‌à°¸‌à°°‌à°®‌వుతాయి&period; పోష‌కాలు à°¸‌రిగ్గా అందితేనే à°®‌à°¨ à°¶‌రీరం తన విధుల‌ను à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌గ‌à°²‌దు&period; à°®‌à°¨ à°¶‌రీరం à°¤‌à°¨ విధుల‌ను à°¸‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌డానికి గానూ అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాల్లో బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కూడా ఒక‌టి&period; బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో చాలా à°°‌కాలు ఉంటాయి&period; ఇవి à°¶‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తాయి&period; à°¶‌రీరంలో ఈ విట‌మిన్స్ లోపించ‌డం à°µ‌ల్ల అనేక à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; అలాగే చాలా మంది బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కి సంబంధించిన క్యాప్సుల్స్ ను కూడా తీసుకుంటూ ఉంటారు&period; అయితే వీటిని అతిగా తీసుకున్నా కూడా అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క‌నుక ఈ రోజూ à°®‌నం బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో ఉండే à°°‌కాల గురించి అలాగే ఈ క్యాప్సుల్స్ ను ఎంత మోతాదులో వాడాలి… వీటిని ఎక్కువ‌గా వాడ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే దుష్ప్ర‌భావాల గురించి&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period; బి కాంప్లెక్స్ విట‌మిన్స్ లో విట‌మిన్ బి1&comma;బి2 బి3&comma; బి5&comma; బి6&comma; బి7&comma; బి9&comma; బి 12 వంటి à°°‌కాలు ఉంటాయి&period; బి విట‌మిన్ లోపం ఎక్కువ‌గా à°µ‌à°¯‌సు మీద à°ª‌à°¡à°¿à°¨ వారిలో క‌నిపిస్తుంది&period; à°µ‌à°¯‌సు పెరిగే కొద్ది à°¶‌రీరం విట‌మిన్స్ ను గ్ర‌హించే à°¶‌క్తిని కోల్పోతుంది&period; అందువ‌ల్ల à°µ‌à°¯‌సు à°ª‌à°¡à°¿à°¨ వారిలో బి విట‌మిన్స్ లోపం ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; అలాగే గ‌ర్భిణీ స్త్రీల‌ల్లో&comma; ఆల్క‌హాల్ ను ఎక్కువ‌గా తీసుకునే వారిలో&comma; షుగ‌ర్ వ్యాధితో బాధ‌à°ª‌డే వారిలో&comma; పోష‌కాహార లోపంతో బాధ‌à°ª‌డే వారిలో బి విట‌మిన్స్ లోపం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది&period; ఈ విట‌మిన్స్ లోపించ‌డం à°µ‌ల్ల ఆక‌లి లేక‌పోవ‌డం&comma; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు&comma; చ‌ర్మం పొడిబార‌డం&comma; జుట్టు ఊడ‌డం&comma; జుట్టు తెల్ల‌à°¬‌à°¡‌డం&comma; నోటిలో పుండ్లు&comma; à°°‌క్త‌హీన‌à°¤‌&comma; అల‌à°¸‌ట‌&comma; నీర‌సం వంటి à°²‌క్ష‌ణాలు à°®‌à°¨‌లో క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63537 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;vitamin-b-complex&period;jpg" alt&equals;"important facts to know about vitamin b complex tablets " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ క్యాప్సుల్స్ రోజుకు ఒక‌టి చొప్పున మాత్ర‌మే తీసుకోవాలి&period; ఉద‌యం లేదా సాయంత్రం ఆహారం తీసుకున్న à°¤‌రువాత ఈ క్యాప్సుల్ ను వేసుకోవాల్సి ఉంటుంది&period; అలాగే ఈ క‌ర్యాప్సుల్స్ ను ఎక్కువ కాలం పాటు అస్స‌లు వాడ‌కూడ‌దు&period; ఒక‌టి లేదా రెండు నెల‌లు వాడి ఆ à°¤‌రువాత మానేయాలి&period; అలాగే బి కాంప్లెక్స్ విట‌మిన్స్ ను వాడ‌డం à°µ‌ల్ల దుష్ప్ర‌భావాలు చాలా à°¤‌క్కువ‌గా ఉంటాయి&period; ఏదో ఒక సంద‌ర్భంలోనే వీటి à°µ‌ల్ల à°®‌నం దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; బి కాంప్లెక్స్ విట‌మిన్స్ నీటిలో క‌రిగిపోతాయి&period; ఇవి à°¶‌రీరంలో ఎక్కువ‌గా ఉంటే మూత్రం ద్వారా à°¬‌à°¯‌ట‌కు పోతాయి&period; ఈ విట‌మిన్స్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల మూత్రం à°ª‌సుపు రంగులో రావ‌డం&comma; à°¤‌à°² తిరిగిన‌ట్టుగా ఉండ‌డం వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; క‌నుక వైద్యుల సూచ‌à°¨ మేర‌కు à°¤‌గిన మోతాదులో వీటిని వాడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts