Off Beat

Number Plates : ఆర్మీ వాహ‌నాల నంబ‌ర్ ప్లేట్ల‌పై ఉండే ఈ అక్ష‌రాల‌కు అర్థాలు ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Number Plates &colon; సాధార‌ణంగా à°®‌à°¨ దేశంలో ఏ వాహ‌నానికి అయినా à°¸‌రే అది రిజిస్ట‌ర్ అయిన ప్రాంతాన్ని à°¬‌ట్టి నంబ‌ర్ ప్లేట్ ఉంటుంది&period; ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట‌ర్ అయిన వాహ‌నాల‌కు ఆ రాష్ట్రం అక్ష‌రాలు ముందుగా నంబ‌ర్ ప్లేట్‌పై à°µ‌స్తాయి&period; à°¤‌రువాత జిల్లా&comma; అనంత‌రం రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ à°µ‌స్తాయి&period; ఇలాగే ఏ రాష్ట్రంలోని వాహ‌నాల‌కు అయినా à°¸‌రే నంబ‌ర్ల‌ను కేటాయిస్తారు&period; అయితే ఆర్మీ వాహ‌నాల‌కు మాత్రం నంబ‌ర్ ప్లేట్లు భిన్నంగా ఉంటాయి&period; ఈ విష‌యాన్ని మీరు గ‌à°®‌నించే ఉంటారు&period; ఇక ఆ వాహ‌నాల నంబ‌ర్ ప్లేట్ల‌పై à°ª‌లు అక్ష‌రాలు&comma; చిహ్నాలు కూడా ఉంటాయి&period; ఈ క్ర‌మంలోనే వాటి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్రంలో ఇచ్చిన ఆర్మీ వాహ‌నం నంబ‌ర్ ప్లేట్‌పై అక్ష‌రాల‌ను మీరు గ‌à°®‌నించారు క‌దా&period; ఆ నంబ‌ర్ ప్లేట్‌పై ముందుగా పైకి సూచించే బాణం చిహ్నం ఉంది&period; ఇలా ఎందుకు రాస్తారంటే&period;&period; వాహ‌నం ఎప్పుడైనా దుర‌దృష్ట‌à°µ‌శాత్తూ తిర‌గ‌à°¬‌à°¡à°¿à°¨‌ప్పుడు నంబ‌ర్ ప్లేట్‌పై ఉండే అంకెలు లేదా అక్ష‌రాలు à°°à°¿à°µ‌ర్స్‌లో క‌నిపిస్తాయి క‌దా&period; అలాంట‌ప్పుడు వాటిని à°¤‌ప్పుగా చ‌దివేందుకు అవ‌కాశం ఉంటుంది&period; కానీ నంబ‌ర్ ప్లేట్ పై ముందుగా బాణం చిహ్నం పైకి ఉంది క‌నుక ఆ దిశ‌లో ఆ నంబ‌ర్ల‌ను చ‌à°¦‌వాల‌న్న‌మాట‌&period; దీంతో నంబ‌ర్ల‌ను à°¤‌ప్పుగా చ‌దివేందుకు అవ‌కాశం ఉండ‌దు&period; క‌నుక à°¤‌ప్పు జ‌à°°‌గ‌కుండా చూసుకోవ‌చ్చు&period; అందుక‌నే ఆ వాహ‌నాల నంబ‌ర్ ప్లేట్‌పై ముందుగా à°®‌à°¨‌కు బాణం చిహ్నం క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63534 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;army-vehicle&period;jpg" alt&equals;"do you know the meaning of army vehicles number plates " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నంబ‌ర్ ప్లేట్‌పై బాణం చిహ్నం à°¤‌రువాత ఉన్న 08కి అర్థం ఏమిటంటే&period;&period; ఆ వాహ‌నాన్ని 2008లో కొనుగోలు చేశార‌ని అర్థం&period; అలాగే à°¤‌రువాత à°µ‌చ్చే B అనే అక్ష‌రం వాహ‌à°¨ à°°‌కాన్ని సూచిస్తుంది&period; అంటే B అక్ష‌రం ఉన్న వాహ‌నాల‌ను à°°‌వాణాకు వాడుతార‌న్న‌మాట‌&period; అదే అక్క‌à°¡ B కి à°¬‌దులుగా A అనే అక్ష‌రం ఉంటే అలాంటి వాహ‌నాలు బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాలు అని అర్థం&period; ఇక అదే స్థానంలో C అనే అక్ష‌రం ఉంటే అలాంటి వాహ‌నాల‌ను à°¤‌వ్వ‌కాల కోసం లేదా క్రేన్లుగా వాడుతార‌ని అర్థం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నంబ‌ర్ ప్లేట్‌పై à°¤‌రువాత ఉన్న 101161 అనే అంకెలు ఆ వాహ‌à°¨ సీరియ‌ల్ నంబ‌ర్‌ను సూచిస్తాయి&period; à°¤‌రువాత ఉన్న W అనే అక్ష‌రం చెకింగ్ కోడ్‌గా à°ª‌నిచేస్తుంది&period; ఇలా ఆర్మీ వాహ‌నాల నంబర్ ప్లేట్ల‌పై ఉండే అక్ష‌రాలు&comma; అంకెల‌ను à°®‌నం అర్థం చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts