వైద్య విజ్ఞానం

Blood Circulation : మీ శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ త‌గ్గితే.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.. జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood Circulation &colon; కొన్ని కొన్ని సార్లు ఏదైనా అనారోగ్య సమస్య కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది కానీ కలిగినప్పుడు మనకి కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి&period; ఆ లక్షణాలని బట్టి మనం ఏదైనా సమస్య వచ్చిందని తెలుసుకోవచ్చు&period; రక్త ప్రసరణ సాఫీగా జరగకపోతే కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు&period; మరి సరిగ్గా రక్తప్రసరణ జరగకపోతే ఎటువంటివి కనబడుతుంటాయి&period;&period;&quest; ఏ ఇబ్బందులు ఎదుర్కోవాలి అనేది చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రక్త ప్రసరణలో ఆటంకాలు ఏర్పడితే మన శరీరంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి&period; రక్తనాళాలలో అడ్డంకులు ఉంటే రక్తం ప్రవహించడాన్ని కష్టతరం చేస్తుంది&period; ప్రత్యేకించి గుండె నుండి చాలా దూరంగా ఉన్న శరీరంలోని భాగాలని రక్తం చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కణాలకి అవసరమైన ఆక్సిజన్ అందదు&period; రక్తప్రసరణ సక్రమంగా జరగట్లేదు అంటే ఇటువంటి లక్షణాలు కనబడతాయి&period; రక్తం తగినంత చేరుకోకపోయినట్లయితే సూదితో పొడిచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50481 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;blood-circullation&period;jpg" alt&equals;"low blood circulation symptoms " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేతులు కాళ్లలో తిమ్మిరి&comma; జలదరింపు వంటివి కలుగుతుంటాయి&period; రక్తప్రసరణ సాఫీగా జరగకపోతే శరీరంలో ఇతర భాగాలు కంటే చేతులు&comma; కాళ్లు చల్లగా ఉంటాయి&period; కాళ్ల నరాలు చివర్లలో ఉష్ణోగ్రత హెచ్చుతగులకి దారితీస్తుంది&period; శరీరంలో దిగువ భాగంలో వాపు కూడా ఉంటుంది&period; రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి&period; పొత్తికడుపులోని రక్తనాళాల లైనింగ్ లో పేరుకుపోయే కొవ్వు పదార్థాలతో ఇది ముడి పడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీని వలన పొత్తి కడుపు నొప్పి&comma; కండరాల తిమ్మిరి&comma; మలబద్ధకం ఇలా సమస్యలు కలుగుతుంటాయి&period; ఒకవేళ కనుక రక్తప్రసరణ సరిగ్గా జరగకపోతే చర్మం రంగులో మార్పు కూడా ఉంటుంది&period; పాదాలకి పుండ్లు à°µ‌స్తుంటాయి&period; ఇలా పలు సమస్యలని రక్తప్రసరణ సాఫీగా జరగకపోతే ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; ఒకవేళ ఇటువంటి లక్షణాలు కనబ‌డితే ఒకసారి వైద్యుల‌ని సంప్రదించడం మంచిది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts