వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ్యాధిలో రోగిదే ముఖ్య పాత్ర‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మీకు వచ్చిన డయాబెటీస్ వ్యాధిని మీరే నియంత్రించుకోవాలి&excl; అది ఎలా&quest; ప్రతిరోజూ&&num;8230&semi;ప్రతి భోజనంలోనూ&comma; లేదా ప్రతి ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి&period; బ్లడ్ షుగర్ స్వయంగా చెక్ చేసుకోవడం&comma; డాక్టర్ అపాయింట్ మెంట్లు&comma; ల్యాబ్ పరీక్షలు వంటి వాటి ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటున్నారు&period; మీకు తోడుగా ఒక వైద్యుడు&comma; పోషకాహార నిపుణుడు&comma; డయాబెటీస్ నిపుణుడు&comma; వ్యాయామ శిక్షకుడు&comma; ఫార్మసిస్టు ఇంకా ఎందరో ఈ అంశంలో మీకు సహకరిస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ స్వయం నియంత్రణ అనేది 24&sol;7 గంటల కార్యక్రమం&period; అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనేది మీకే తెలుసు&period; డయాబెటీస్ వైద్యంలో రోగిదే ప్రధాన పాత్ర&period; ఎప్పటికపుడు ఈ రంగంలో వచ్చే వైద్య విధానాల మార్పులను కూడా రోగి తెలుసుకోవాలి&period; వైద్యుల పర్యవేక్షణలో ఆచరించేందుకు ప్రయత్నించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89297 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;diabetes-11&period;jpg" alt&equals;"patient role is very much important in diabetes " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవసరమనుకుంటే&comma; ఇన్సులిన్ ఇంజక్షన్లను స్వయంగా చేసుకోవడం ఇన్సులిన్ పంప్ వాడకం వంటివి కూడా చేయాలి&period; ఇరవై నాల్గు గంటలూ తీసుకునే జాగ్రత్తలతో డయాబెటీస్ వ్యాధి మీ దరిదాపులకు రాకుండా చూసుకోవచ్చు&period; లేదా వ్యాధికలవారైతే&comma; నియంత్రించుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts