Crime News

ఈమె చేసిన ప‌ని ఏంటో తెలిస్తే.. బ్యాంకులో డ‌బ్బులు వేయాలంటేనే భ‌య‌ప‌డ‌తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాక్షి&&num;8230&semi;&&num;8230&semi;&period; అనే అమ్మాయి రాజస్థాన్ లో కోటలోని ICICI బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్&period; ఆమె కస్టమర్ల FD ఖాతాలను వారికి తెలియకుండా క్లోజ్ చేసి ₹4&comma;58&comma;00&comma;000 అంటే నాలుగు కోట్ల 58 లక్షలు విత్‌డ్రా చేసింది&period; ఆమె కస్టమర్‌లకు విత్ డ్రాస్ గురించి తెలియకుండా అంటే వారికి నోటిఫికేషన్‌లను వెళ్లకుండా వారు ఖాతాలకు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లను ముందుగానే మార్చింది&period; సాక్షి&&num;8230&semi;&&num;8230&semi; దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంలో 41 మంది కస్టమర్లకు చెందిన 110 కి పైగా ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు&period; ఆమె 31 మంది కస్టమర్ల ఎఫ్‌డీలను గడువుకు ముందే మూసివేసి&comma; రూ&period; 1 కోటి 34 లక్షల 90 వేలను అనధికార ఖాతాలకు బదిలీ చేసింది&period; ఆమె ఇది కాక రూ&period; 3 లక్షల 40 వేల వ్యక్తిగత రుణం కూడా తీసుకుందట&period; విచారణలో తేలింది ఏమిటీ అంటే&comma; బ్యాంకు కస్టమర్లు వచ్చినప్పుడు తమ ఖాతాలకు ఉన్న మొబైల్ నెంబర్ మార్చడానికి రిక్వెస్ట్ చేసే ఫారమ్‌à°² మీద వాళ్ళ సంతకం తీసుకుని&comma; ఆమె తమ కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్‌లను అక్కడ రాసింది&period; దాని వల్ల ఈమె కష్టమర్స్ FD లు రద్దు చేసినా లేక అకౌంట్స్ నుండి డబ్బులు డ్రా చేసినా వారి అసలు మొబైల్ నెంబర్ కి మెసేజ్ లు వెళ్ళేవి కాదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె ఖాతాదారుల ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేసి&comma; దానిని తన సొంత ఖాతాలోనూ&comma; ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలకు బదిలీ చేసింది&period; ఇంత డబ్బు ఏం చేసింది&quest; ఆమె స్టాక్ మార్కెట్‌లో ఆ డబ్బు పెట్టుబడి పెట్టింది కానీ మొత్తం నష్టాలు వచ్చాయట&period; ఈమె ఈ పని ఎలా చేసింది&quest; తెలిసో తెలియకో ఆ బ్యాంక్ తోటి ఉద్యోగులు&comma; కష్టమర్స్ ఆమెకు ఎలా సహకరించారో&comma; దీనిలో ఎవరి ఎవరి తప్పు ఎంత వరకు ఉంది&comma; ఇటువంటివి మన ఖాతాలలో జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎలా అనేది విశ్లేషిద్దాం&period; ఖాతాలలో పేర్ల మార్పు&comma; అడ్రెస్ మార్పు&comma; మొబైల్ నెంబర్ మార్పు&comma; ఆధార్ లేదా పాన్ నెంబర్ మార్పు వంటి అతి ముఖ్యమైన మార్పులు సాధారణంగా అన్ని బ్యాంకులు ఆన్ లైన్ లో చేయడానికి ఒప్పుకోవు&period; స్వయంగా బ్యాంక్ కి వెళ్లి అప్లికేషను నింపి సంతకం చేసి ఇస్తేనే మార్పులు చేస్తాయి&period; అలాగే ఖాతాలో ఇటువంటి ముఖ్యమైన మార్పులు మేనేజర్ తో సహా ఏ ఒక్క అధికారి చేయలేడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-89292 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sakshi-icici-1&period;jpg" alt&equals;"do you know what she has done with customers fd money " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటి ముఖ్యమైన మార్పులు కంప్యూటర్ లో చేయడానికి కనీసం ఇద్దరు అధికారుల ఆధరైజేషన్ అవసరం&period; ఒకరు ఎంటర్ చేస్తే వేరొకరు చెక్ చేసి అథరైజ్ చేస్తారు&period; ఇలా మీరు మీ ఖాతాలో మీ మొబైల్ నెంబర్ మార్చుకున్నట్లు మీరు మెయిల్ id బ్యాంక్ కి ఇచ్చి ఉంటే దానికి మెసేజ్ కూడా వెళ్తుంది&period; ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది అంటే&&num;8230&semi; అథరైజ్ చేయవలసిన రెండో ఆఫీసర్ కేవలం మొబైల్ నెంబర్ మార్చాలి అనే అప్లికేషను చూసి&comma; మొబైల్ నెంబర్ కరెక్టు గా ఉందొ లేదో&comma; సంతకం సరిపోయిందో లేదో చూసి అథరైజ్ చేసేసాడు అన్న మాట&period; అలా కాకుండా కస్టమర్ ని పిలిచి మీరు మొబైల్ నెంబర్ మారుస్తున్నారా&quest; అని అడిగి అథరైజ్ చేసి ఉంటే ఈ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉండకపోవును&period; అందుకే బ్యాంక్ లో పని చేస్తున్న అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి&period; ఇక కష్టమర్స్ తప్పులు&period; ఫారం దేనికో&comma; ఏం రాసి ఉందో చూడకుండా గుడ్డిగా నమ్మి సంతకం చేయడం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పూర్వం బ్యాంక్ వ్యవహారాలు చేసున్నప్పుడు బ్యాంక్ నుండి తరుచుగా మెసేజి లు వస్తూ ఉండగా ఇప్పుడు సడెన్ గా మెసేజిలు రావడం ఆగిపోతే బ్యాంక్ ని సంప్రదించకుండా మౌనంగా ఉండిపోవడంతో ఆమె నెలల తరబడి ఫ్రాడ్ చేసుకునే అవకాశం ఇచ్చినట్లు అయింది&period; సరే&excl; ఇటువంటి ఫ్రాడ్స్ మన ఖాతాల్లో జరగకుండా మనం ఏం చేయాలి&period; ఇప్పుడు ప్రతీ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ఇస్తున్నాయి&period; దాని నుండి దాదాపు అన్ని వ్యవహారాలు చేసుకోవచ్చును&period; కానీ&comma; కొందరు రిస్క్ అని లేదా ఉపయోగించడం రాదు అని ఈ మొబైల్ అప్లికేషను ఉపయోగించడం లేదు&period; కానీ మొబైల్ అప్లికేషను ఉంచుకుంటే దానిలో మన ఖాతాల వివరాలు &comma; ఫిక్సడ్ డిపాజిట్లు&comma; లోన్లు వివరాలు అన్ని మనకు అరచేతిలో తెలిసిపోతాయి&period; మనకు మొబైల్ అప్లికేషను ఉపయోగించడం భయం అయితే&comma; మొబైల్ అప్లికేషను డౌన్ లోడ్ చేసుకుని ఖాతా వివరాలు చూసుకునే వెసులుబాటు మాత్రం ఉంచుకుని&comma; వ్యవహారాలు చేయవలసిన పాస్ వర్డ్ అసలు పెట్టకండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-89293" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;sakshi-icici&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాంక్ వాళ్ళు మాత్రమే కాదు ఎవరైనాఏదైనా ఫారం లేదా రాసివున్న కాగితం ఇచ్చి సంతకం చేయమంటే పైన ఏమి రాసివుందో అంతా చదవకపోయినా కనీసం ముఖ్య అంశాలు చదివి సంతకం పెట్టడం అలవాటు చేసుకోవాలి&period; చిన్న అక్షరాలు చదవలేక పోతే అక్కడ బ్యాంక్ స్టాఫ్ కాకుండా మరో కస్టమర్ సాయం తీసుకోండి&period; వీళ్ళ అజాగ్రత్త ఆ అమ్మాయి ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఇచ్చింది&period; బ్యాంక్ నుండి మొబైల్ కి వచ్చిన ప్రతీ మెసేజ్ పూర్తిగా చదవడం అలవాటు చేసుకుని&comma; ఉపయోగం లేని మెసేజ్ లు డిలీట్ చేసి అవసరమైనవి ఉంచుకోండి&period; బయటకు వెళ్తున్నప్పుడు అవసరం లేకపోయినా వారానికో పది రోజులకో ఒకసారి ATM కి వెళ్లి అకౌంట్ బాలన్స్ చెక్ చేసుకోండి&period; కుదిరితే మినీ స్టేట్మెంట్ డౌన్ల్లోడ్ చేసుకుని దాన్లో ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోండి&period; à°®‌à°¨ అప్రమత్తతే మనకు బ్యాంక్ కు కూడా రక్షణ&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts