వైద్య విజ్ఞానం

హిప్నాటిజం అంటే ఏంటి.. ఎవరు కనిపెట్టారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">హిప్నాటిజం అనే మాటను తరచుగా మనం వింటుంటాం&period; అసలు హిప్నాటిజం అంటే ఏమిటి&quest; దీనిని ఎవరు కనిపెట్టారు&period;&quest; ఎలా పని చేస్తుంది&quest; ఎందుకు ఉపయోగిస్తారు&quest; అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం&period; హిప్నాటిజం అంటే&&num;8230&semi; ఎదుటివారిని సమ్మోహనపరిచే విద్య&period; మాటల ద్వారా&comma; కంఠస్వరం ద్వారా ఎదుటివారి మనస్సుపై ప్రభావాన్ని కలుగజేసి&&num;8230&semi; వారి మనస్సులపైన శరీరంపైనా వారికి ఆధీనం తప్పింపజేయడమే హిప్నాటిజం&period; అలా ఆధీనం తప్పిన వ్యక్తులు నిద్రావస్థలోకి వెళ్ళి తమకు తెలియకుండానే హిప్నాటిస్ట్ ఏం చేయమంటే అది చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హిప్నాటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్దతిని జర్మన్ దేశస్థుడైన &&num;8216&semi;ఫెడరిక్ ఆంటోన్ మెస్మర్&&num;8217&semi; కనిపెట్టాడు&period; అందుకనే దీన్ని &&num;8216&semi;మెస్మరిజం&&num;8217&semi; అని కూడా అంటారు&period; అయితే ఇంగ్లండ్ దేశానికి చెందిన డాక్టర్ జేమ్స్ బ్రెయిడ్ ఈ హిప్నాటిజానికి శాస్త్రీయస్థాయిని కల్పించాడు&period; ముఖ్యంగా&&num;8230&semi; శారీరక&comma; మానసిక వ్యాధులను నయం చేయడానికి &&num;8216&semi;హిప్నోథెరఫీ&&num;8217&semi; ఎక్కువగా వాడుకలోకి వచ్చింది&period; భారతదేశం విషయానికి వస్తే&&num;8230&semi; డాక్టర్ ఎన్ డైలే అనే ఆంగ్లవైద్యుడు హిప్నాటిజం వ్యాప్తికి విశేషంగా కృషి చేశాడు&period; ఆయన 19వ శతాబ్దంలో రోగులను హిప్నటైజ్ చేసి&comma; వారికి ఏ మాత్రం నొప్పి కలగని విధంగా అనేక శస్త్ర చికిత్సలు &lpar;ఆపరేషన్&rpar; చేశాడు&period; మత్తు మందు ఇచ్చి రోగులకు ఆపరేషన్ చేసే విధానాన్ని అప్పటికింకా కనిపెట్టని కాలంలోనే ఆయన పై విధంగా హిప్నటైజ్ చేసి ఆపరేషన్లు నిర్వహించేవాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73630 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;hypnotize&period;jpg" alt&equals;"what is hypnotism and who invented it " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపరేషన్ పూర్తయిన తర్వాత రోగులను ప్రశ్నిస్తే&&num;8230&semi; వారు తమకు ఎలాంటి నొప్పీ కలుగలేదని చెప్పారట&&num;8230&semi;&excl; ఇక అప్పటి నుండి అదే హిప్నటైజ్ పద్ధతిని అనుసరించిన ఎన్ డైలే ఆ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా నొప్పిలేని విధంగా 300 ఆపరేషన్లను చేసి సంచలనం సృష్టించాడు&period; అయితే ఈ హిప్నటైజ్ పద్ధతి ద్వారా హిప్నటైజ్ చేసే వ్యక్తి నేరాలు చేయదలచుకుంటే&&num;8230&semi; తన వశీకరణకు లోబడిన వారిని దీర్ఘసుషుప్తిలోకి తీసుకెళ్ళి తన ఇష్టం వచ్చినట్లు చేసే ప్రమాదం ఉంది&period; దీన్ని దృష్టిలో పెట్టుకునే 1952వ సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం హిప్నాటిజం చట్టాన్ని రూపొందించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts