హెల్త్ టిప్స్

టైమ్‌కి భోజనం చేయకపోతే ఏమవుతుందో తెలుసా…?!!

<p style&equals;"text-align&colon; justify&semi;">సమయపాలనతో మూడుపూటలా చక్కగా భోజనం చేస్తే&period;&period; ఎలాంటి అనారోగ్యం తలెత్తదు&period; వాస్తవానికి ఈ గజిబిజి బ్రతుకుల ప్రపంచంలో ఇది పాటించడం కొంచె కష్టమే అయినా ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా&comma; ఆనందంగా మన జీవితాన్ని గడిపేయవచ్చు&period; ఖాళీగా ఉన్నా లేదా పనిలో బిజీగా ఉన్నా సరే సమయానికి ఆహారం తీసుకోవం మర్చిపోకూడదు&period; ఒక సమయం సందర్భం అంటూ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు భోజనం తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; అవేంటో ఒకసారి మనమూ తెలుసుకుందాం&period; ఒక క్రమం ప్రకారం భోజనం చేయకపోవడం వల్ల కడుపులో క్రమక్రమంగా గ్యాస్‌ &lpar;అసిడిటి&rpar; సమస్య పెరిగి&comma; శరీర పటుత్వాన్ని కోల్పోవడం&comma; జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించడం వంటి సమస్యలు తలెత్తుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతే కాకుండా&period;&period; అనోరెక్సియా&comma; బలిమియా&comma; బింగీ అనే వ్యాధులు సోకడానికి కూడా అకాల భోజనమే కారణం&period; ఈ వ్యాధులు మనషులను శారీరకంగా మానసికంగా కుంగదీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు&period; ఈ వ్యాధులు మనుషులపై ఏయే ప్రభావాలు చూపుతాయే ఒక్కసారి పరిశీలిద్దాం&period; అనోరెక్సియా వ్యాధి సోకిన వ్యక్తి తన సాధారణ శరీర బరువులో 15 శాతం బరువును కోల్పోవడం జరుగుతుంది&period; ఓ క్రమపద్ధతిలో ఆహారం తీసుకోకపోవడం మహిళల‌లో రుతుక్రమానికి &lpar;పీరియడ్స్‌&rpar; సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి&period; బలీమియా&comma; బింగీ వ్యాధులకు చాలా సారూప్యత ఉంది&period; కానీ ఈ రెండు వ్యాధులు దాదాపుగా ఒకేరకమైన ఫలితాలను ఇస్తాయి&period; ఈ వ్యాధి సోకడం వల్ల శరీరానికి అధిక శ్రమ కలుగుతున్న భావన&comma; నీరసంగా అనిపించడం&comma; వాంతులు కావడం వంటి పరిణామాలు సంభవిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73633 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;food&period;jpg" alt&equals;"what happens if you do not take food timely " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇకపోతే బింగీ వ్యాధి ఫలితాలు కూడా బలీమియా వ్యాధి ఫలితాలనే చూపిస్తుంది&period; ఈ వ్యాధి సోకిన వారికి తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవడం జరుగుతుంది&period; కొందరు యువతీయువకులు తమ శరీరాలను నాజూగ్గా ఉంచుకోవడానికి కడుపు మాడ్చుకుంటుంటారు&period; ఇలా చేయడం వల్ల ఈ వ్యాధులు సోకే ఆస్కారం ఉందని వైద్యు హెచ్చరిస్తున్నారు&period; ఇందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు&period; కాబట్టి ఎన్ని పనులున్నా సమయానికి కడుపు నిండా భోంచేసి ఆరోగ్యాంగా ఉండండని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts