వైద్య విజ్ఞానం

గుండె పోటు వ‌చ్చిన‌ప్పుడు ఏం చేయాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నొప్పి వచ్చినపుడు చేస్తున్న పనిమానేసి కూర్చుని విశ్రాంతి తీసుకోవాలి&period; ఒకవేళ నడుస్తోంటే ఆగి&comma; నిలబడిపోవాలి&period; కొద్ది నిముషాలలోనే నొప్పి తొలగిపోతుంది&period; నొప్పి వస్తున్నపుడు మీరేదన్నా పనిని చేస్తుంటే ఆ పనిని కంటిన్యూ చేయవద్దు&period; పని ఆపేసి విశ్రాంతి తీసుకోకపోతే నొప్పి తగ్గదు&period; నొప్పి వచ్చినపుడు మీరు ఇంకా పనిని చేస్తుంటే అది ప్రమాదానికి దారి తీస్తుంది&period; డాక్టరు ఏవయినా ఎక్సర్ సైజుల్ని సూచించితే వాటిని పాటించాలి&period; అయితే మీకు అసౌకర్యాన్ని కలిగించేంత అతిగా మాత్రం చేయకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొగ తాగటాన్ని ఆపేయాలి&period; కడుపు పగిలేట్లుగా భారీ భోజనాన్ని చేయకూడదు&period; చిన్న చిన్న పరిమాణంలో ఎక్కువసార్లు తినండి&period; పరవాలేదు&period; భోజనం చేయగానే కొద్దిసేపు రెస్టు తీసుకోవాలి&period; తిన్న వెంటనే ఏ పనిలోనూ పాల్గొనకూడదు&period; బాగా చలి&comma; లేక గాలి వీస్తున్న వాతావరణంలోకి వెళ్ళకూడదు&period; కొవ్వు పదార్థాలు తినటం మానేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75681 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;heart-attack-5&period;jpg" alt&equals;"what to do when heart attack comes " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరీ శ్రమతో కూడుకున్న పనుల్ని చేయకూడదు&period; వీలయినంతలో కోపాన్ని తెప్పించే&comma; తిక్క పుట్టించే పరిస్థితులకు దూరంగా వుండాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts