మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పాండన్ పేరు మీరు చాలా అరుదుగానే విని ఉండరు&period; కానీ ఈ మొక్కలు మీ చుట్టుపక్కల కనిపిస్తాయి&period; కానీ ఆ మొక్కను పాండన్ అంటారని మీకు తెలిసి ఉండక పోవచ్చు&period; పాండన్ మొక్కను చాలా మంది వంటల్లో ఉపయోగిస్తుంటారు&period; పాండన్ ఆకులను బచ్చలికూర వలె పప్పుల్లో వాడుతారు&period; పాండన్ ఆకులతో పకోడాలు&comma; వంటల్లో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు&period; అయితే ఇది వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది&period; ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి&period; దీని కారణంగా ఇది అనేక వ్యాధులకు చెక్ పెడుతుంది&period; అయితే డయాబెటిస్ బాధితులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పాండన్ మొక్క శాస్త్రీయ నామం పాండనస్ అమరిల్లిఫోలియస్&period; పాండన్ ఔషధ గుణాలతో నిండి ఉంటుంది&period; ఇందులో విటమిన్లు&comma; మినరల్స్&comma; యాంటీ ఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి&period; విటమిన్ సి&comma; బీటా కెరోటిన్&comma; థయామిన్&comma; రిబోఫ్లావిన్&comma; నియాసిన్ పాండన్ మొక్కలో గణనీయమైన మొత్తంలో కనిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90548 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;pandan&period;jpg" alt&equals;"pandan plant can reduce blood sugar levels take the leaves daily " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యాంకాక్‌లోని చులాలాంగ్‌కార్న్ విశ్వవిద్యాలయం వారి పరిశోధన ప్రకారం&period;&period; పాండన్ ఆకులతో చక్కెరను నియంత్రించవచ్చుని తేలింది&period; పాండాన్‌లో క్వెర్సెటిన్ అనే సమ్మేళనం ఉంటుందని వారు వెల్లడించారు&period; ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని వారి పరిశోధనలో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు పాండన్ ఆకుల రసం&comma; పొడి తీసుకుంటే&period;&period; అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; అయితే ఈ మొక్కల ఆకులతో జ్యూస్ కూడా తయారు చేయడం చాలా సులభం&period; ఈ జ్యూస్ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది&period; మీరు కూడా ప్రతిరోజూ పాండన్ ఆకులతో చేసిన జ్యూస్ తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు&period; జ్యూస్ చేయడానికి&comma; 5-6 ఆకులను కడిగి&period;&period; అరకప్పు నీరు వేసి మిక్సీలో వేసుకుని జ్యూస్ చేసుకోవచ్చు&period; ఇప్పుడు రసాన్ని ఫిల్టర్ చేసి ఆకులను వేరు చేయండి&period; వడకట్టిన రసంలో నీరు కలుపుకుని తాగితే సరి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts