lifestyle

నీతా అంబానీ టీ తాగే క‌ప్పు ఖ‌రీదు తెలుసా..? ధ‌ర తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°°à°¿à°²‌à°¯‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ తెలుసు క‌దా&period; ఆమె గురించి తెలియ‌ని వారుండ‌రు&period; ముఖ్యంగా ముంబై ఇండియ‌న్స్ ఐపీఎల్ జ‌ట్టు ఓన‌ర్‌గా ఆమె చాలా మందికి తెలుసు&period; ముంబై ఇండియ‌న్స్ ఆడే అన్ని మ్యాచ్‌à°²‌కు వెళ్లి ఆమె టీం à°¸‌భ్యుల‌కు à°¸‌పోర్ట్ చేస్తారు&period; అయితే కేవ‌లం ఆ జట్టు మాత్ర‌మే కాదు&comma; ఆమె à°°à°¿à°²‌à°¯‌న్స్ గ్రూప్‌లో అనేక బాధ్య‌à°¤‌à°²‌ను మోస్తారు&period; కొన్నివేల కోట్ల రూపాయ‌à°² సంపాద‌à°¨‌ను ఆర్జిస్తారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; అంత à°§‌à°¨‌వంతురాలైన ఆమె నిత్య జీవితంలో వాడే à°µ‌స్తువుల à°§‌à°° ఎంత ఉంటుందో&period;&period;&quest; అవును&comma; వాటి గురించి ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేరు కూడా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీతా అంబానీ నిత్యం టీ తాగే క‌ప్ప à°§à°° ఎంత ఉంటుందో తెలుసా&period;&period;&quest; అక్ష‌రాలా రూ&period;3 à°²‌క్ష‌లు&period; అవును&comma; అంత ఖ‌రీదైన క‌ప్పులోనే ఆమె టీ తాగుతారు&period; ఇక ఆ క‌ప్పుల‌ను జపాన్ కు చెందిన నోరిటెక్ అనే కంపెనీ à°¤‌యారు చేస్తుంది&period; ఆ క‌ప్పులు 50 క‌లిపి సెట్‌గా à°µ‌స్తాయి&period; ఆ సెట్ ఖ‌రీదు రూ&period;1&period;50 కోట్ల à°µ‌à°°‌కు ఉంటుంది&period; ఇక ఖ‌రీదైన వాచ్‌లు అంటే ఆమెకు చాలా ఇష్ట‌à°®‌ట‌&period; దీంతో ఆమె ఎక్కువ‌గా Bulgari&comma; Cartier&comma; Rado&comma; Gucci&comma; Calvin Klein&comma; Fossil వంటి ప్ర‌ముఖ కంపెనీల‌కు చెందిన వాచ్‌à°²‌ను వాడతారామె&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90551 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;nita-ambani&period;jpg" alt&equals;"nita ambani tea cup price do you know about it " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నీతా అంబానీ షూస్ కూడా ఖ‌రీదైన‌వే వాడుతారు&period; Padro&comma; Garcia&comma; Jimmy Choo&comma; Pelmodha&comma; Marlin వంటి కంపెనీల‌కు చెందిన షూస్‌ను ఆమె వాడుతార‌ట‌&period; వాటిని ఒకసారి వేస్తే ఇక à°®‌ళ్లీ వేయ‌à°°‌ట ఆమె&period; ప్ర‌పంచంలోనే చాలా ఖ‌రీదైన హ్యాండ్ బ్యాగుల‌ను నీతా అంబానీ వాడుతారు&period; Snel&comma; Goyard&comma; Jimmy Choo కంపెనీల‌కు చెందిన హ్యాండ్ బ్యాగుల‌ను ఆమె వాడుతారు&period; వాటి ఖ‌రీదు à°²‌క్ష‌ల్లో ఉంటుంద‌ట&period; అవును à°®‌à°°à°¿&comma; అంత à°§‌à°¨‌వంతులు అంత‌టి ఖ‌రీదైన à°µ‌స్తువులు వాడ‌క‌పోతే ఇంకేం వాడుతారు&period; అయినా టీ క‌ప్పుకు అంత ఖరీదా&period;&period; అందులో ఎవ‌రు తాగినా టీయే క‌దా&period; వాచ్‌లో ఎవ‌రికైనా క‌నిపించేది అదే టైం&period; à°®‌à°°à°¿ అంత ఖ‌రీద‌à°¨‌వి ఎందుకు&period;&period;&quest; అయినా à°®‌à°¨‌కెందుకులే&period;&period; ఎవ‌రెంత‌టి ఖ‌రీదైన à°µ‌స్తువులు వాడితే&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts