హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధునిక కాలంలో ఆయుష్షు తరిగిపోతోంది&period; కాలుష్యం&comma; చెడు ఆహారపు అలవాట్లు&comma; చెడు జీవనశైలి కారణంగా 60 ఏళ్లకే ముసలివారైపోయి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది&period; ఆయుష్షును పెంచే ఆయుధాలు మీ ఇంట్లోనే ఉన్నాయి&period; చెడు అలవాట్లను వదిలేసి మంచి అలవాట్లను పాటించడం ద్వారా మీరు ఆయుష్షును పెంచుకోవచ్చు&period; అలాగే ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు&period; ఇంట్లో ఉన్న వస్తువులలో ఏమేమి మీ ఆయుష్షును పెంచుకోవడానికి ఉపయోగపడతాయి తెలుసుకోండి&period; మల్లె మొక్క ఇంట్లో ఉంటే ఎంతో మంచిది&period; ఇది ఇంట్లో అందంగా పెరగడమే కాదు&period;&period; మల్లె పువ్వులను పూసి మంచి సువాసన వేస్తుంది&period; ఆ సువాసన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది&period; వాటి నుంచి వచ్చే వాసన నిద్రా స్థాయిలు మెరుగుపరుస్తుంది&period; నాణ్యత గల నిద్రపట్టేలా చేస్తుంది&period; ఆ సువాసన ప్రశాంతమైన మనసును అందిస్తుంది&period; ఒత్తిడిని తగ్గిస్తుంది&period; ఒత్తిడి లేని నిద్ర వల్ల ఆయుష్షు పెరుగుతుంది&period; మల్లెపూల నుంచి వచ్చే వాసన ఆందోళన&comma; ఒత్తిడిని తగ్గిస్తుంది&period; అలాగే గాలిని శుద్ధి చేస్తుంది&period; కాబట్టి ఇంట్లో కచ్చితంగా ఉండేలా చూసుకోండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింతపండును ఉపయోగిస్తే మీ జుట్టును బలంగా మృదువుగా మార్చుకోవచ్చు&period; చింతపండు కణాల పెరుగుదలను&comma; జుట్టు బలాన్ని ప్రోత్సహిస్తాయి&period; ఇవి మీకు ఆరోగ్యకరమైన అందమైన జుట్టును అందిస్తాయి&period; కలుషితమైన గాలి వల్ల మీ జుట్టు రాలకుండా కాపాడతాయి&period; దీనివల్ల జుట్టు మూలాలు బలపడతాయి&period; చింతపండు తలపై సెబమ్ ఉత్పత్తిని కూడా పెంచి చుండ్రును నివారిస్తుంది&period; దీనివల్ల మీకు జుట్టుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి&period; బీట్రూట్ చర్మానికి&comma; ఆరోగ్యానికి జుట్టుకు అన్నింటికీ ప్రయోజనకారి&period; ఇది పోషకాల శక్తి కేంద్రంగా చెప్పుకోవచ్చు&period; బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు&comma; విటమిన్లు&comma; ఇనుము అధికంగా ఉంటాయి&period; ఇది చర్మాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది&period; శరీరం నుండి మలినాలను వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది&period; బీట్రూట్లోని ఇనుము జుట్టు రాలడాన్ని నియంత్రణలో ఉంచుతుంది&period; జుట్టుకు మెరుపు కనిపిస్తుంది&period; బీట్రూట్ ను తిన్నా ముఖానికి రాసుకున్నా తలకు పట్టిస్తే ఎంతో ఆరోగ్యం&period; ఎన్నో సమస్యలు రాకుండా ఇది అడ్డుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90544 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;life&period;jpg" alt&equals;"take your foods daily your life span will be increased " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు ఒక దానిమ్మ పండు తినేవారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు&period; ఇది పోషకాలు నిండుగా ఉండే పండు&period; దీనిలో పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది&period; ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది&period; దానిమ్మ పండ్లు కొవ్వును తగ్గిస్తాయి&period; జీవక్రియను పెంచుతాయి&period; దీనిలో ఉండే అదనపు పాలీఫెనాల్స్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది&period; ఖనిజాలు సమృద్ధిగా ఉండే దానిమ్మలో ఫోలేట్ &comma;విటమిన్ ఎ&comma; విటమిన్ ఈ&comma; పొటాషియం పుష్కలంగా ఉంటాయి&period; ఇది శరీరంలోని క్యాలరీలను బర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది&period; కాబట్టి మీరు బరువు తగ్గుతారు&period; బరువు ఎప్పుడు తగ్గుతారో… అప్పుడు మీరు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటారు&period; ఇది మీ జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు రెండు యాలకులు నోట్లో వేసుకొని నమలడం వల్ల మెదడుకు ఎంతో మంచిది&period; ఇది మెదడు కణాలను కాపాడడంలో ముందుంటుంది&period; యాంటీ బ్యాక్టీరియా లక్షణాలను ప్రదర్శిస్తుంది&period; రక్తపోటు నియంత్రిస్తుంది&period; బరువు తగ్గడానికి ప్రోత్సహించడంలో సహాయపడుతుంది&period; ఒత్తిడి తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది&period; రాత్రిపూట గోరువెచ్చని నీటిలో యాలకులు నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి&period; ప్రతిరోజు ఐదు జీడిపప్పులు తినడం అలవాటు చేసుకోండి&period; దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి&period; రక్తంలో ట్రైగ్లిజరైడ్లను తగ్గించడానికి సహాయపడతాయి&period; గుండె ఆరోగ్యంగా జీవించేందుకు సహాయపడతాయి&period; జీడిపప్పులో ఉండే మెగ్నీషియం ఎముకలను బలంగా మారుస్తుంది&period; ఒత్తిడి&comma; ఆందోళన నిర్వహించడానికి సహాయపడుతుంది&period; జీడిపప్పు మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది&period; అలాగే జీడిపప్పులో క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించే గుణం కూడా ఉంది&period; కాబట్టి జీడిపప్పులు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts