mythology

ఊర్మిళాదేవి 14 సంవత్సరాలు నిద్ర పోవడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

<p style&equals;"text-align&colon; justify&semi;">పురాణాల ప్రకారం రామాయణంలో శ్రీరామచంద్రుడు అతని భార్య సీతమ్మ గురించి ప్రతి విషయం అందరికీ తెలుసు&period; అయితే లక్ష్మణుడు&comma; లక్ష్మణుడి భార్య ఊర్మిళదేవి గురించి చాలామందికి తెలియకపోవచ్చు&period; వివాహమైన తర్వాత పట్టాభిషిక్తుడు కాబోయే రాముడికి జనకమహారాజు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలని ఆదేశిస్తాడు&period; ఈ విధంగా తండ్రి మాటకు ఎంతో గౌరవం ఇచ్చి రాముడు వనవాసానికి బయలుదేరుతున్న సమయంలో శ్రీ రాముడి వెంట తన భార్య సీత బయలుదేరుతుంది&period; అదేవిధంగా లక్ష్మణుడు వెంట ఊర్మిళాదేవి తను కూడా వనవాసం వస్తానని లక్ష్మణుడితో తెలుపగా అందుకు లక్ష్మణుడు నిరాకరించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్రమంలోనే వనవాసం వెళ్ళిన సీతారామలక్ష్మణులు తన అన్న వదినలకు రక్షణ కల్పించడంలో తను ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని&comma; అందుకోసమే 14 సంవత్సరాల పాటు తనకు నిద్ర రాకుండా విడిచిపెట్టమని నిద్ర దేవతను వేడుకుంటాడు&period; నిద్ర అనేది ప్రకృతి ధర్మ మని&comma; తనకు రావాల్సిన నిద్రను మరెవరికైనా పంచాలని కోరడంతో లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు తన నిద్రను తన భార్య ఊర్మిళాదేవి కి ప్రసాదించాలని నిద్ర దేవతలు కోరుతాడు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-64787 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lord-rama-1&period;jpg" alt&equals;"do you know why urmila devi slept for 14 years " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా నిద్ర దేవత లక్ష్మణుడి నిద్ర కూడా ఊర్మిళాదేవికి ఇవ్వటం వల్ల వనవాసం చేసిన 14 సంవత్సరాలు ఊర్మిళాదేవి కేవలం తన గదికి మాత్రమే పరిమితమై నిద్రపోతుంది&period; ఈ విధంగా సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తే&comma; వారికి ఏ విధమైనటువంటి ఆటంకం కలగకుండా 14 సంవత్సరాలపాటు ఊర్మిళాదేవి నిద్ర పోతూ వారికి రక్షణగా నిలిచిందని చెప్పవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts