mythology

Arjuna : అర్జునుడి గురించి మీకు తెలియ‌ని ర‌హ‌స్యాలు ఇవే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Arjuna &colon; అర్జునుడి గురించి తెలియని వారు ఉండరు&period; చాలామందికి అర్జునుడి గురించి కొన్ని విషయాలైనా తెలిసే ఉంటాయి&period; అయితే అర్జునుడి గురించి చాలామందికి తెలియని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం&period; కృష్ణుడు&comma; అర్జునుడు బంధువులే కాదు&period; కృష్ణుడు&comma; అర్జునుడు మంచి స్నేహితులు కూడా&period; వీళ్ళిద్దరూ కలిసి గొప్ప విజయాలని అందుకున్నారు&period; కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం అప్పుడు అర్జునుడికి సారథిగా ఉండడమే కాకుండా అనేక సందర్భాలలో మరణం నుండి అర్జునుడిని కాపాడాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కలకాలం వీళ్ళ మధ్య స్నేహం కొనసాగింది&period; అప్పట్లో చాలామంది స్త్రీలు వాళ్ళ హృదయాన్ని అర్జునుడికి అర్పించారు&period; కానీ ఎవరినీ పెళ్లి చేసుకోలేదు&period; ద్రౌపది&comma; సుభద్ర&comma; చిత్రాంగద‌&comma; ఉలూపి మాత్రమే అతనిని పెళ్లి చేసుకోవడం జరిగింది&period; వాళ్లే అదృష్ట స్త్రీలు&period; సర్ప యువరాణి ఉలూపి అర్జునుడిని ప్రేమిస్తుంది&period; కానీ సర్ప యువరాజు అశ్వసేనకి నచ్చలేదు&period; చంపడానికి ప్రయత్నిస్తాడు&period; నరకపు జ్వాలల నుండి ఉలూపి అర్జునుడిని కాపాడడం&comma; తర్వాత ఆమె తన జీవితాన్ని అర్జునుడికి ఇవ్వ‌డం జ‌రిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56264 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;arjuna&period;jpg" alt&equals;"secrets you do not know about arjuna " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామేశ్వరం దర్శించి అక్కడ రాముడు వానరులతో కలిసి లంకకు నిర్మించిన వారధిని చూసి&period;&period; ఈ వారధి నిర్మించుటకు ఇంత కష్టం ఏల&period;&period;&quest; నేను ఈ వారధిని నిమిషంలో నిర్మించగలనని అర్జునుడు అంటాడు&period; ఓ కోతి పిల్ల నీవు నిర్మించు&period; నేను దానిమీద నిలబడతాను&period; అలా నిర్మించిన వారధి పడిపోకుండా ఉంటే&comma; నేను నీకు బానిసత్వము చేసెదను&period; పడిపోయి ఉంటే నీవు నాకు చేయాలి&period;&period; అంటుంది&period; అర్జునుడు పరిహాసముగా వెంటనే వారధిని నిర్మించగా&comma; ఆ కోతి పిల్ల అడుగు వేయగానే వారధి కూలిపోయింది&period; మళ్లీ నిర్మిస్తే&comma; మళ్లీ కోతి పిల్ల విరగ్గొడుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జునుడు ఓడిపోయానని ఒప్పుకుని ఆ కోతికి బానిసత్వము చేయబోవుటకై సంసిద్ధుడు కాగా ఓ బ్రాహ్మణ బాలుడు అక్కడికి వచ్చి&comma; విషయం గ్రహించి మధ్యవర్తిత్వము లేని పందెం న్యాయబద్ధం కాదని&comma; నేను మధ్యవర్తిగా వుంటాను&period; మీరు మరలా పందెం కొనసాగించాల‌ని కోరుతాడు&period; అందుకు ఇద్దరూ సమ్మతించుగా అర్జునుడు వారధిని నిర్మిస్తాడు&period; ఆ వానరుడు తన శరీరమును ఎంత పెంచినా అది విరగలేదు&period; అర్జునుడు&comma; ఆ కోతి ఆశ్చర్యపోయారు&period; ఆ బ్రాహ్మణ‌ బాలుడు శ్రీకృష్ణుడని&comma; ఆ వానరం ఆంజనేయుడని అర్జునుడు గ్రహిస్తాడు&period; శ్రీకృష్ణుని కోరిక మేరకు అర్జునుడి రథం జెండాపై ఆంజనేయుడు ఉండడానికి అంగీకరిస్తాడు&period; ఈ తీర్థయాత్ర సమయంలోనే అర్జునుడు ద్వారకకు వెళ్లి సుభద్రని పెళ్లి చేసుకుంటాడు&period; వారికి అభిమన్యుడు పుడ‌తాడు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts