mythology

చందమామకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? చంద్రుడు మనకు మామ ఎలా అవుతాడు?

<p style&equals;"text-align&colon; justify&semi;">అదేదో మన అమ్మకు తమ్ముడైనట్టు చంద్రుడిని మనం చందమామ అని పిలుచుకుంటుంటాం కదా&period;&excl; అసలు చంద్రుడిని చందమామ అని ఎందుకు పిలుస్తారు&period; మామ అనే బంధుత్వాన్ని చంద్రుడికి ఎందుకు కలుపుతారు అనే డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా&period;&period;&quest; నాకు సడెన్ గా ఆ డౌట్ వచ్చి మా సార్ ను అడిగా ఏంటి సార్&period;&quest; చంద్రుడిని మామ అని పిలిచే బంధుత్వం మనకెక్కడదీ అని…దానికి ఆయన నాకు చెప్పిన సమాధానం ఇక్కడ మీకోసం రాస్తున్నాను&period; మీకు ఉపయోగపడుతుందని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తవానికి చంద్రుడిని సంస్కృతంలో చంద్రమాస్ అంటారు&period; కాలక్రమేణ…అదే పదం చంద్రమా…అని ఆ తర్వాత చందమా…అనే వారని అటు తర్వాత మన తెలుగు వాళ్ళకు à°® అనే అక్షరం మీదున్న అతి ప్రేమ వల్ల చందమా ను కాస్త చందమామ చేశారని చెప్పుకొచ్చారు&period; సార్…ఇందులో లాజిక్ లేదు కాస్త లాజికల్గా చెప్పండి&period;అంటే &period;&period;దానిదేం భాగ్యం మనవాళ్లే దీనికి గట్టి లాజిక్ ను గతంలోనే చెప్పారు&period; ఇప్పుడు అది చెప్తా విను…అంటూ&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85703 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;moon&period;jpg" alt&equals;"why moon is called chandamama " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ దేవతను జగన్మాతగా పిలుచుకుంటారు&comma; అంటే లోకం మొత్తానికి తల్లి లాంటిదన్న మాట&period;&excl; లక్ష్మీ దేవత‌ క్షీర సాగరం నుండి పుట్టింది&period; సేమ్ టు సేమ్ అదే క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవత తర్వాత చంద్రుడు పుట్టాడట&period; సో క్షీర సాగరం తల్లి అయితే మొదట పుట్టిన లక్ష్మీదేవి అక్క అవుతుంది&comma; తర్వాత పుట్టిన చంద్రుడు తమ్ముడవుతాడు…ఇప్పుడు లక్ష్మీ దేవత లోకమాత అయితే…లక్ష్మీదేవత తమ్ముడు మనకు మామ అవుతాడుగా…&excl; ఇది చంద్రుడిని చందమామ అనడం వెనుకున్న అసలు లాజిక్&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts