viral news

భార్య చెప్పిన మాట బుద్దిగా విన్నాడు.. రూ. 25 కోట్లు గెల్చుకున్నాడు.. ఎలాగో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">వితంలో ఎప్పుడు ఏ విధంగా మారిపోతుందో ఎవరు చెప్పలేరు&period; కొంత మంది ఓవన్ నైట్ లో కోటీశ్వరులైపోతుంటారు&period; కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్‌ పాషా అనే బైక్ మెకానిక్ ట్రెండింగ్ గా మారాడు&period; అతను బైక్ రిపేర్ లు చేస్తు జీవనం సాగిస్తున్నాడు&period; ఇదిలా ఉండగా అతను&period;&period; కేరళకు వెళ్లినప్పుడు&period;&period; అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రూ&period; 500 పెట్టి రెండు టికెట్లను కొన్నాడు&period; విజేతల వివరాల్లో అతనికి 25 కోట్ల లాటరీ తగిలింది&period; దీంతో ఆనందంనలో అల్తాఫా ఫ్యామిలీ ఉబ్బితబ్బైపోతుంది&period; ఇందులో మొదటి బహుమతి అల్తాఫ్‌ పాషాను వరించింది&period; అల్తాఫ్‌ పాషా కొన్న టీజీ 43422 నంబర్‌ టికెట్ బంపర్ డ్రాలో మొదటి స్థానంలో నిలిచింది&period; దీంతో అల్తాప్ పాషా ఏకంగా రూ&period;25 కోట్లు గెలుచుకున్నట్లు వయనాడ్‌ జిల్లా పనమారమ్‌లోని లాటరీ నిర్వాహకులు అతడికి ఫోన్‌ చేసి చెప్పారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-85707 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;man-1&period;jpg" alt&equals;"man bought lottery tickets and got rs 25 crores " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే మొదట అల్తాఫ్ అది వట్టిదే అని నమ్మలేదు&period; కానీ ఆ తర్వాత నిజమేనని ధ్రువీకరించుకోవడంతో అతని సంతోషానికి అవధుల్లేవని చెప్పవచ్చు&period; అయితే&period;&period; ఆల్తాఫా తనవద్దఉన్న టికెట్ లను మరోకరికి విక్రయించేందుకు ప్రయత్నించగా అతని భార్య ఒప్పుకోలేదంట&period; అదే టికెట్ కు రూ&period; 25 కోట్లు వచ్చాయంట&period; మరోవైపు&period;&period; అన్నిరకాల కటింగ్ లు పోను&period;&period; మొత్తంగా అల్తాఫ్ చేతికి రూ&period;13 కోట్లు వస్తాయని అధికారులు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ డబ్బుతో బెంగళూరుకు వెళ్లి స్థిరపడతానని&period;&period; తన కుమార్తె పెళ్లి వేడుకగా చేస్తానని&period;&period; తనకు ఉన్న అప్పులు మొత్తం తీర్చేస్తానని అల్తాఫ్ పాషా సంతోషంతో చెప్పాడు&period; ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది&period; దీంతో నెటిజన్ లు మాత్రం కొంత మంది అందుకు పెళ్లాం మాట వినాలని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts