Milk Business : వ‌య‌స్సు 22 ఏళ్లు.. పాల వ్యాపారంతో నెల‌కు రూ.6 ల‌క్ష‌లు సంపాదిస్తోంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Milk Business &colon; à°¸‌రైన ఆలోచ‌à°¨ చేయాలే కానీ&period;&period; అందుకు à°µ‌à°¯‌స్సుతో à°ª‌నిలేదు&period; ఏ à°µ‌à°¯‌స్సులో ఉన్న‌వారు అయినా à°¸‌రే అద్భుతాలు సాధించ‌à°µ‌చ్చు&period; à°¸‌రిగ్గా ఆ యువ‌తి కూడా అలాగే చేసింది&period; తాను పాఠ‌శాల‌లో చ‌దువుకునే రోజుల à°¦‌గ్గ‌à°° నుంచే ఇంటి బాధ్య‌à°¤‌à°²‌ను తీసుకుంది&period; పాల వ్యాపారం మొద‌లు పెట్టింది&period; క్రమ క్ర‌మంగా ఆ వ్యాపారాన్ని ఆమె వృద్దిలోకి తెచ్చింది&period; ఇప్పుడు ఆమె పాల‌ను విక్ర‌యిస్తూ నెల‌కు రూ&period;6 à°²‌క్ష‌లు సంపాదిస్తోంది&period; ఆమే&period;&period; à°®‌హారాష్ట్ర‌లోని అహ్మ‌ద్‌à°¨‌గ‌ర్‌కు చెందిన 22 ఏళ్ల శ్ర‌ద్ధా ధావ‌న్‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10171" aria-describedby&equals;"caption-attachment-10171" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10171 size-full" title&equals;"Milk Business &colon; à°µ‌à°¯‌స్సు 22 ఏళ్లు&period;&period; పాల వ్యాపారంతో నెల‌కు రూ&period;6 à°²‌క్ష‌లు సంపాదిస్తోంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;shraddha-dhawan-1&period;jpg" alt&equals;"22 year old girl earns rs 6 lakhs per month with Milk Business " width&equals;"1200" height&equals;"628" &sol;><figcaption id&equals;"caption-attachment-10171" class&equals;"wp-caption-text">Milk Business<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్ర‌ద్ధా ధావ‌న్ కు 2011లో 12 ఏళ్లు&period; అప్ప‌ట్లో వారి ఇంట్లో కేవ‌లం ఒక గేదె మాత్ర‌మే ఉండేది&period; కానీ ఆమె ఇంటి బాధ్య‌à°¤‌à°²‌ను తీసుకున్న à°¤‌రువాత అదే గేదెకు ఆమె à°ª‌నిచేసేది&period; ఓ వైపు చ‌దువుకుంటూనే&period;&period; à°®‌రోవైపు తెల్ల‌వారుజామునే ఇంటింటికీ తిరిగి పాల‌ను పోసేది&period; అలా ఆమె పాల‌ను విక్ర‌యిస్తూ క‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°¡‌బ్బును కూడ‌బెట్టి నెమ్మదిగా గేదెల‌ను కొన‌సాగింది&period; దీంతో ఆమె à°µ‌ద్ద ఉండే గేదెల సంఖ్య పెరిగింది&period; అలా అప్ప‌టి నుంచి దిన దిన ప్ర‌à°µ‌ర్థ‌మానం అన్న‌ట్లు శ్ర‌ద్ధా ధావ‌న్ à°µ‌ద్ద ఉండే గేదెల సంఖ్య కూడా పెరుగుతూ à°µ‌చ్చింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-10170" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;shraddha-dhawan-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం వారి à°µ‌ద్ద 80 గేదెలు ఉండగా&period;&period; అవి రోజుకు సుమారుగా 450 లీట‌ర్ల పాల‌ను ఇస్తున్నాయి&period; వాటితో ఆమె నెలకు ఏకంగా రూ&period;6 à°²‌క్ష‌లు సంపాదిస్తోంది&period; ఇదంతా శ్ర‌ద్ధా ధావ‌న్ కృషి&comma; à°ª‌ట్టుద‌లే అని చెప్ప‌à°µ‌చ్చు&period; చిన్న à°µ‌à°¯‌స్సులోనే కుటుంబ బాధ్య‌à°¤‌à°²‌ను ఆమె తీసుకుని&period;&period; పాల వ్యాపారంలో à°¸‌క్సెస్ అయింది&period; దీంతో ఆమెను అందరూ అభినందిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-10169" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;shraddha-dhawan-3&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"628" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమె à°¤‌à°¨ à°µ‌ద్ద ఉన్న గేదెల కోసం ప్ర‌త్యేకంగా ఓ 2 అంత‌స్తుల à°­‌వంతినే ఏర్పాటు చేసింది&period; ఆమె à°µ‌ద్ద కొంద‌రు ఇప్పుడు à°ª‌నిచేస్తున్నారు&period; దీంతో వారికి కూడా ఉపాధి à°²‌భిస్తోంది&period; అయితే ఎంత చిన్న à°µ‌à°¯‌స్సులో ఉన్నా à°¸‌రే&period;&period; ఆలోచ‌à°¨ అంటూ ఉండాలే గానీ&period;&period; దానికి క‌ష్టం తోడైతే ఎవ‌రైనా ఏ రంగంలో అయినా విజ‌యం సాధించ‌à°µ‌చ్చ‌ని ఆమె చెబుతోంది&period; ఆమె అక్క‌à°¡ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts