Valimai : అజిత్ నటించిన వ‌లిమై సినిమా ఓటీటీలో.. ఎందులో అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Valimai &colon; ఓటీటీల పుణ్య‌మా అని ప్రేక్ష‌కులు నెల రోజులు తిర‌గ‌కుండానే కొత్త కొత్త సినిమాల‌ను ఆ యాప్‌లలో వీక్షిస్తున్నారు&period; ఇంకా చెప్పాలంటే&period;&period; కొన్ని సినిమాలు అయితే కేవ‌లం రెండు వారాల్లోనే ఓటీటీల్లోకి à°µ‌చ్చేస్తున్నాయి&period; దీంతో ప్రేక్ష‌కులు పండుగ చేసుకుంటున్నారు&period; ఇక ఈ à°®‌ధ్య కాలంలో ఓటీటీల జోరు పెరిగింద‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అగ్ర హీరోలు మొద‌లుకొని చిన్న హీరోల à°µ‌à°°‌కు అనేక మంది సినిమాలు ఓటీటీల్లో సంద‌à°¡à°¿ చేస్తున్నాయి&period; ఇక తాజాగా అగ్ర హీరో అజిత్ సినిమా à°µ‌లిమై కూడా ఓటీటీలో స్ట్రీమ్ కానుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11094" aria-describedby&equals;"caption-attachment-11094" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11094 size-full" title&equals;"Valimai &colon; అజిత్ నటించిన à°µ‌లిమై సినిమా ఓటీటీలో&period;&period; ఎందులో అంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;03&sol;valimai&period;jpg" alt&equals;"Ajith Kumar Valimai cinema to stream on OTT " width&equals;"1200" height&equals;"900" &sol;><figcaption id&equals;"caption-attachment-11094" class&equals;"wp-caption-text">Valimai<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మిళ స్టార్ à°¨‌టుడు అజిత్ కుమార్ à°¨‌టించిన తాజా చిత్రం à°µ‌లిమై&period;&period; ఈ à°®‌ధ్యే థియేట‌ర్ల‌లో విడుద‌లైంది&period; ఈ సినిమాను ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ నిర్మించారు&period; హెచ్‌&period;వినోద్ à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించారు&period; ఈ సినిమాలో కార్తికేయ విల‌న్‌గా నటించాడు&period; ఈ క్ర‌మంలోనే ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 24à°µ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌à°² చేశారు&period; తెలుగు&comma; à°¤‌మిళం&comma; క‌న్న‌à°¡‌&comma; హిందీ&comma; à°®‌à°³‌యాళం భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ అయింది&period; బాక్సాఫీస్ à°µ‌ద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఈ సినిమా విడుద‌లైన 3 రోజుల్లోనే రూ&period;100 కోట్లు à°µ‌సూలు చేసి రికార్డు సృష్టించింది&period; అయితే ఈ సినిమాకు గాను జీ5 సంస్థ డిజిట‌ల్ à°¹‌క్కుల‌ను కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది&period; దీంతో మార్చి 25à°µ తేదీ à°¤‌రువాత ఈ సినిమా ఆ యాప్‌లో స్ట్రీమ్ అవుతుంద‌ని à°¸‌మాచారం&period; ఈ క్ర‌మంలోనే త్వ‌à°°‌లో దీనిపై అధికారిక వివ‌రాల‌ను ప్ర‌క‌టించ‌నున్నారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts