Aloo Bonda : ఆలు బొండాల‌ను ఇలా చేశారంటే.. అప్పటికప్పుడు స్నాక్స్, టిఫిన్ లోకి వేడివేడిగా తిన‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Bonda &colon; à°®‌à°¨‌కు సాయంత్రం à°¸‌à°®‌యాల్లో రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద&comma; హోటల్స్ à°²‌భించే చిరుతిళ్లల్లో ఆలూ బోండాలు కూడా ఒక‌టి&period; ఆలూ బోండాలు చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°®‌నలో చాలా మంది ఇష్టంగా తింటారు&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; ఈ ఆలూ బోండాల‌ను à°®‌నం కూడా చాలా సుల‌భంగా ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; పైన క్రిస్పీగా లోప‌à°² మెత్త‌గా ఉండే ఈ ఆలూ బోండాల‌ను రుచిగా ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ బోండా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యం పిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వేడి నూనె &&num;8211&semi; 2 టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33528" aria-describedby&equals;"caption-attachment-33528" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33528 size-full" title&equals;"Aloo Bonda &colon; ఆలు బొండాల‌ను ఇలా చేశారంటే&period;&period; అప్పటికప్పుడు స్నాక్స్&comma; టిఫిన్ లోకి వేడివేడిగా తిన‌à°µ‌చ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;aloo-bonda&period;jpg" alt&equals;"Aloo Bonda recipe in telugu tasty snacks and breakfast " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33528" class&equals;"wp-caption-text">Aloo Bonda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ స్ట‌ఫింగ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం &&num;8211&semi; అర అంగుళం ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం- అర టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆమ్ చూర్ పొడి లేదా చాట్ à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ బోండా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో బియ్యంపిండి&comma; à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; వాము వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ పిండిని క‌లుపుకోవాలి&period; పిండి à°®‌రీ à°ª‌లుచ‌గా కాకుండా చూసుకోవాలి&period; ఇప్పుడు దీనిపై మూత పెట్టి పిండిని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత బంగాళాదుంప‌à°²‌పై ఉండే పొట్టును తీసేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా అక్క‌à°¡‌క్క‌à°¡ బంగాళాదుంప ముక్క‌లు ఉండేలా మెదుపుకోవాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; à°§‌నియాలు వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌చ్చిమిశ్రం&comma; ఇంగువ వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత బంగాళాదుంప మిశ్ర‌మం&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడిఆమ్ చూర్ పొడి వేసి క‌à°²‌పాలి&period; బంగాళాదుంప‌ల్లో ఉండే నీరంతా పోయి à°¦‌గ్గ‌à°° పడే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఈ బంగాళాదుంప మిశ్ర‌మం చ‌ల్లారిన à°¤‌రువాత ఉండలుగా చేసి పెట్టుకోవాలి&period; à°¤‌రువాత ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిలో వంట‌సోడా&comma; వేడినూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె à°®‌ధ్య‌స్థంగా వేడ‌య్యాక బంగాళాదుంప ఉండ‌à°²‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేత్తో వేసుకోవ‌డం రాని వారు స్పూన్ తో కూడా వీటిని సుల‌భంగా వేసుకోవచ్చు&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే ఆలూ బోండాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని వెల్లుల్లి కారం&comma; గ్రీన్ చ‌ట్నీ&comma; ట‌మాట కిచ‌ప్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా ఈ బోండాల‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts