Fish Curry : ఏ చేపతో అయినా స‌రే.. ఇలా పులుసు పెట్టారంటే చాలా రుచిగా వస్తుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Fish Curry &colon; చేప‌à°² పులుసు&period;&period; దీని రుచి గురించి ఎంత చెప్పినా à°¤‌క్కువే అవుతుంది&period; చాలా మంది చేప‌à°² పులుసును ఇష్టంగా తింటారు&period; చేప‌à°² పులుసును తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చేప‌à°² à°µ‌ల్ల à°®‌à°¨‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ చేప‌à°² పులుసును ఒక్కొక్క‌రు ఒక్కోలా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; కింద చెప్పిన విధంగా చేసే చేప‌à°² పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి ఈ విధంగా à°¤‌యారు చేసుకుని తింటే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇలాగే à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటారు&period; అలాగే మొద‌టిసారి చేసే వారు&comma; బ్యాచిల‌ర్స్ ఎవ‌రైనా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకుని తినవ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ చేపల పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°² పులుసు à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప ముక్క‌లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° కిలో&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్ లేదా à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; చింత‌పండు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; అల్లం &&num;8211&semi; 25 గ్రా&period;&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ &&num;8211&semi; 25 గ్రా&period;&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33541" aria-describedby&equals;"caption-attachment-33541" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33541 size-full" title&equals;"Fish Curry &colon; ఏ చేపతో అయినా à°¸‌రే&period;&period; ఇలా పులుసు పెట్టారంటే చాలా రుచిగా వస్తుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;fish-curry&period;jpg" alt&equals;"Fish Curry in telugu you can make it with any one " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33541" class&equals;"wp-caption-text">Fish Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చేప‌à°² పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చేప ముక్క‌à°²‌ను ఉప్పు&comma; à°ª‌సుపు వేసి శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత వాటిని వెడ‌ల్పుగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇందులో ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; నూనె వేసి ముక్క‌à°²‌కు à°ª‌ట్టేలా చేత్తో బాగా క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత చింత‌పండులో ఒక గ్లాస్ నీటిని పోసి నాన‌బెట్టాలి&period; చింత‌పండు నానిన à°¤‌రువాత దాని నుండి à°°‌సాన్ని తీసి à°ª‌క్కకు ఉంచాలి&period; ఇప్పుడు జార్ లో అల్లం&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇదే జార్ లో పెద్ద‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు చేప ముక్క‌à°²‌ను తీసుకుని అందులో చింత‌పండు రసం&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి చేత్తో ముక్క‌à°²‌కు à°ª‌ట్టేలా క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°®‌రో పావు లీట‌ర్ నీళ్లు పోసి నెమ్మదిగా క‌à°²‌పాలి&period; ఇప్పుడు ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి పెద్ద మంట‌పై 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; తరువాత మంట‌ను చిన్న‌గా చేసి à°®‌రో à°ª‌ది నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌&comma; గ‌రం మసాలా వేసి క‌లిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చేప‌à°² పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని కొద్దిగా చ‌ల్లారిన à°¤‌రువాత తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ చేప‌à°² పులుసును లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts