Aloo Bonda : ఆలుతో బొండాల‌ను ఇలా చేయండి.. సాయంత్రంలో స‌మ‌యంలో తింటే సూప‌ర్‌గా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Bonda &colon; ఆలూ బోండా&period;&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే ఈబోండాలు చాలా రుచిగా ఉంటాయి&period; పైన క్రిస్పీగా లోప‌à°² మెత్త‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటాయి&period; ఇవి à°®‌à°¨‌కు ఎక్కువ‌గా హోట‌ల్స్ లో&comma; రోడ్ల à°ª‌క్క‌à°¨ బండ్ల మీద à°²‌భిస్తాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; ఈ ఆలూ బోండాల‌ను కూడా à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవచ్చు&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు వీటిని à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఈ ఆలూ బోండాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ బోండా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ స్ట‌ఫింగ్ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 4&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం &&num;8211&semi; అరఅంగుళం ముక్క‌&comma; వెల్లుల్లి రెమ్మ‌లు -5&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; పావు టీస్పూన్&comma; ధనియాల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఆమ్ చూర్ పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45752" aria-describedby&equals;"caption-attachment-45752" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45752 size-full" title&equals;"Aloo Bonda &colon; ఆలుతో బొండాల‌ను ఇలా చేయండి&period;&period; సాయంత్రంలో à°¸‌à°®‌యంలో తింటే సూప‌ర్‌గా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;aloo-bonda&period;jpg" alt&equals;"Aloo Bonda recipe very tasty snack to take in the evening" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45752" class&equals;"wp-caption-text">Aloo Bonda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిండి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీస్పూన్&comma; కారం &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వాము &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ బోండా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో à°¶‌à°¨‌గ‌పిండి&comma; బియ్యంపిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాలు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ ఉండ‌లు లేకుండా à°¬‌జ్జీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత జార్ లో à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం&comma; వెల్లుల్లి&comma; à°§‌నియాలు వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma;జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఇంగువ‌&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period;à°¤‌రువాత బంగాళాదుంప‌à°²‌ను మెత్త‌గా చేసి వేసుకోవాలి&period; à°¤‌రువాత మిగిలిన పదార్థాల‌న్నీ వేసి 2 నుండి 3 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన à°¤‌రువాత ఉండ‌లుగా చేసుకోవాలి&period; ఇప్పుడు ముందుగా క‌లిపిన పిండిలో వంట‌సోడా&comma; 2 టీ స్పూన్ల వేడి నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె à°®‌ధ్యస్థంగా వేడ‌య్యాక ఆలూ ఉండ‌à°²‌ను పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్ధ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బోండా à°¤‌యార‌వుతుంది&period; వీటిని ట‌మాట కిచ‌ప్&comma; గ్రీన్ చ‌ట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన ఆలూ బోండాల‌ను ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts