Ragi Roti : రోజూ మీరు తినే సాధార‌ణ చ‌పాతీల‌కు బ‌దులుగా ఈ రొట్టెల‌ను తిని చూడండి.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Roti &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి&period; ఎంతో కాలంగా వీటిని à°®‌నం ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాము&period; ఇవి ఎంతో ప్ర‌జాదార‌à°£ పొందిన చిరుధాన్యాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; రాగుల్లో అనేక పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎన్నో à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రాగుల‌ను పిండిగా చేసి జావ‌తో పాటు ఇత‌à°° వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; రాగుల‌తో చేసుకోద‌గిన వాటిల్లో రాగి రొట్టెలు కూడా ఒక‌టి&period; రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఏ కూర‌తో తిన‌డానికైనా ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రాగి రొట్టెల‌ను తీసుకోవడం à°µ‌ల్ల‌ à°®‌à°¨‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; రాగులల్లో క్యాల్షియం&comma; ఐర‌న్&comma; ఫైబ‌ర్&comma; యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోష‌కాలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు చ‌క్క‌గా అందుతాయి&period; అదేవిధంగా రాగుల‌ల్లో గ్లూటెన్ ఉండ‌దు&period; కనుక గ్లూటెన్ సెన్సిటివిటీతో బాధ‌à°ª‌డే వారు వీటి తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; అలాగే రాగుల యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ à°¤‌క్కువ‌గా ఉంటుంది&period; క‌నుక ఇవి à°°‌క్తంలోకి చ‌క్కెర‌à°²‌ను నెమ్మ‌దిగా విడుద‌à°² చేస్తాయి&period; à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వెంట‌నే పెర‌గ‌వు&period; షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంది&period; క‌నుక షుగ‌ర్ తో బాధ‌à°ª‌డే వారు రాగుల‌తో రొట్టెల‌ను చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌క్కెర స్థాయిల‌ను ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంచుకోవ‌చ్చు&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో కూడా రాగులు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; రాగుల‌ల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45759" aria-describedby&equals;"caption-attachment-45759" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45759 size-full" title&equals;"Ragi Roti &colon; రోజూ మీరు తినే సాధార‌à°£ చ‌పాతీల‌కు à°¬‌దులుగా ఈ రొట్టెల‌ను తిని చూడండి&period;&period; ఆశ్చ‌ర్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;ragi-roti&period;jpg" alt&equals;"Ragi Roti many wonderful health benefits" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45759" class&equals;"wp-caption-text">Ragi Roti<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువ à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది&period; దీంతో à°®‌నం సుల‌భంగా à°¬‌రువు à°¤‌గ్గ‌à°µ‌చ్చు&period; రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; ఎముక‌లు గుల్ల‌బార‌డం వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; జీర్ణ‌à°¶‌క్తి కూడా మెరుగుప‌డుతుంది&period; జీర్ణ à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; ముఖ్యంగా à°®‌à°²‌à°¬‌ద్ద‌కం à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; దీనిలో అధికంగా ఉండే ఫైబ‌ర్ à°®‌à°²‌à°¬‌ద్దకాన్ని à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; అంతేకాకుండా రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; దీనిలో ఉండే పొటాషియం&comma; మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి గుండె జ‌బ్బులు రాకుండా కాపాడ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే రాగులల్లో ఫినాలిక్ యాసిడ్&comma; ఫ్లేవ‌నాయిడ్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి క‌ణాల ఆక్సీక‌à°°‌à°£ ఒత్తిడిని à°¤‌గ్గించ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; దీంతో à°®‌నం దీర్ఘ‌కాలిక అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°² బారిన à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల చ‌ర్మం à°®‌రియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది&period; వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి కావ‌ల్సినంత à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; నీర‌సం à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటుంది&period; à°®‌నం రోజంతా ఉత్సాహంగా à°ª‌ని చేసుకోవ‌చ్చు&period; రాగి రొట్టెల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల ఈ విధంగా à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts