Aloo Meal Maker Masala Fry : ఆలూ మీల్ మేకర్ మసాలా ఫ్రై.. రైస్, చపాతీల‌లో క‌లిపి తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Meal Maker Masala Fry &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బంగాళాదుంప‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో ఆలూ మీల్ మేక‌ర్ à°®‌సాలా ఫ్రై కూడా ఒక‌టి&period; బంగాళాదుంప‌లు&comma; మీల్ మేక‌ర్ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; à°ª‌ప్పు&comma; సాంబార్ వంటి వాటితో ఈ ఫ్రైను క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ ఫ్రైను à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; రుచిగా&comma; తేలిక‌గా చేసుకోగ‌లిగే ఆలూ మీల్ మేక‌ర్ à°®‌సాలా ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మీల్ మేక‌ర్ à°®‌సాలా ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యూబ్స్ లాగా à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావు కిలో&comma; మీల్ మేక‌ర్ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;31938" aria-describedby&equals;"caption-attachment-31938" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-31938 size-full" title&equals;"Aloo Meal Maker Masala Fry &colon; ఆలూ మీల్ మేకర్ మసాలా ఫ్రై&period;&period; రైస్&comma; చపాతీల‌లో క‌లిపి తింటే రుచి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;aloo-meal-maker-masala-fry&period;jpg" alt&equals;"Aloo Meal Maker Masala Fry recipe in telugu very tasty with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-31938" class&equals;"wp-caption-text">Aloo Meal Maker Masala Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ మీల్ మేక‌ర్ à°®‌సాలా ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా మీల్ మేక‌ర్ à°²‌ను 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచాలి&period; à°¤‌రువాత వాటిని చేత్తో పిండి గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌లు వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించాలి&period; బంగాళాదుంప ముక్క‌లు గోల్డెన్ బ్రౌన్ క‌à°²‌ర్ లోకి రాగానే వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో మీల్ మేక‌ర్ వేసి వేయించాలి&period; వీటిని ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; క‌రివేపాకు వేసి క‌à°²‌పాలి&period; à°®‌సాలాల‌న్నీ చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వేయించిన మీల్ మేక‌ర్&comma; బంగాళాదుంప ముక్క‌లు&comma; à°ª‌సుపు&comma; కొత్తిమీర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ మీల్ మేక‌ర్ à°®‌సాలా ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; సైడ్ డిష్ గా తిన‌డానికి ఈ ఫ్రై చ‌క్క‌గా ఉంటుంది&period; ఒక్క ముక్క కూడా విడిచి పెట్ట‌కుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts