Amla Murabba : రోజూ ఒక‌టి తింటే చాలు.. వెయ్యేళ్ల ఆరోగ్యం.. వెన్న‌లా క‌రిగిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Amla Murabba &colon; విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉండే వాటిల్లో ఉసిరికాయ కూడా ఒక‌టి&period; ఉసిరికాయ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; కంటిచూపు మెరుగుప‌డుతుంది&period; చ‌ర్మం à°®‌రియు జుట్టు ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వృద్దాప్య ఛాయ‌లు త్వ‌à°°‌గా à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; రోజుకు ఒక ఉసిరికాయ‌ను à°¤‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని à°®‌à°¨‌కు వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు&period; అయితే ఇవి à°®‌à°¨‌కు సంవ‌త్స‌à°°‌మంతా à°²‌భించ‌వు&period; క‌నుక ఈ ఉసిరికాయ‌à°²‌తో à°®‌నం ఆమ‌ల్ఆ ముర‌బ్బాను à°¤‌యారు చేసుకోవ‌డం à°µ‌ల్ల సంవత్స‌à°°‌మంతా రోజుకు ఒక ఉసిరికాయ‌ను తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఆమ్లా ముర‌బ్బా రుచిగా ఉండ‌డంతో పాటు సంవ‌త్స‌à°°‌మంతా నిల్వ ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఉసిరికాయ‌à°²‌తో రుచిగా ఆమ‌ల్ఆ ముర‌బ్బాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అలాగే దీనిని ఎలా నిల్వ చేసుకోవాలి&period;&period; అన్న వివరాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34914" aria-describedby&equals;"caption-attachment-34914" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34914 size-full" title&equals;"Amla Murabba &colon; రోజూ ఒక‌టి తింటే చాలు&period;&period; వెయ్యేళ్ల ఆరోగ్యం&period;&period; వెన్న‌లా క‌రిగిపోతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;amla-murabba&period;jpg" alt&equals;"Amla Murabba recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34914" class&equals;"wp-caption-text">Amla Murabba<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమ్లా ముర‌బ్బా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ఉసిరికాయ‌లు &&num;8211&semi; 500 గ్రా&period;&comma; కండ చ‌క్కెర &&num;8211&semi; అర‌కిలో&comma; నీళ్లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; సైంధ‌à°µ à°²‌à°µ‌ణం &&num;8211&semi; అర‌టీ స్పూన్&comma; శొంఠి పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిరియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆమ్లా ముర‌బ్బా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఉసిరికాయ‌à°²‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అవి మునిగే à°µ‌à°°‌కు నీటిని పోసి రాత్రంతా నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత వీటిని శుభ్రంగా క‌డిగి à°¤‌à°¡à°¿ లేకుండా తుడుచుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ ఉసిరికాయ‌à°²‌తో ఫోర్క్ తో లేదా చాకుతో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి&period; à°¤‌రువాత ఈ ఉసిరికాయ‌à°²‌ను అవిరి మీద 20 నిమిషాల పాటు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని తీసి పూర్తిగా చ‌ల్లారే à°µ‌à°°‌కు à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు కండ చక్కెర‌ను à°ª‌లుకులుగా చేసుకుని జార్ లో వేసి మెత్త‌నిపొడిలా చేసుకోవాలి&period; ఈ ముర‌బ్బాను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ కేవ‌లం స్టీల్ గిన్నెను లేదా నాన్ స్టిక్ క‌ళాయిని మాత్ర‌మే వాడాలి&period; à°¤‌రువాత ఒక స్టీల్ గిన్నెలో మిక్సీ à°ª‌ట్టిన కండ చ‌క్కెర పొడిని తీసుకోవాలి&period; ఇందులోనే ఉడికించిన ఉసిరికాయ‌లు&comma; నీళ్లు పోసి క‌లుపుతూ వేడి చేయాలి&period; చ‌క్కెర క‌రిగిన à°¤‌రువాత మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 7 నిమిషాల పాటు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఉడికించిన à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; సైంద‌à°µ à°²‌à°µ‌ణం&comma; శొంఠి పొడి&comma; మిరియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°®‌లా మూత పెట్టి చిన్న మంట‌పై à°®‌రో 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; చ‌క్కెర పాకం బంగారు à°µ‌ర్ణంలోకి రాగానే స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిపై మూత పెట్టి పూర్తిగా చ‌ల్లార‌నివ్వాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆమ్లా ముర‌బ్బా à°¤‌యార‌వుతుంది&period; దీనిని గాజు à°¡‌బ్బాలో లేదా సిరామిక్ à°¡‌బ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి&period; స్టీల్ పాత్ర‌లో&comma; అల్యూమినియం పాత్ర‌లో వేయ‌కూడ‌దు&period; ఈ విధంగా à°¤‌యారు చేయ‌డం à°µ‌ల్ల ఆమ్లా ముర‌బ్బా సంవ‌త్స‌రం పాటు తాజాగా ఉంటుంది&period; ఇలా à°¤‌యారు చేసుకున్న ఉసిరికాయ‌à°²‌ను రోజుకు ఒక‌టి తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts