Blood Group : భార్యాభ‌ర్త‌ల బ్ల‌డ్ గ్రూప్ ఒక్క‌టే అయితే ఏమ‌వుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood Group &colon; à°®‌à°¨ à°¶‌రీరంలో ప్ర‌à°µ‌హించే à°°‌క్తంలో గ్రూపులు ఉంటాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; రక్తంలో ఎ&comma; బి&comma; ఒ&comma; ఎబి అనే నాలుగు గ్రూపులు ఉంటాయి&period; అలాగే à°°‌క్తంలో ఆర్ హెచ్ ఆంటిజెన్ ఉంటుంది&period; ఇది ఉన్న వారు పాజిటివ్ బ్ల‌డ్ గ్రూపుల‌ను క‌లిగి ఉంటారు&period; ఇది లేని వారు నెగెటివ్ బ్లడ్ గ్రూపుల‌ను క‌లిగి ఉంటారు&period; అన‌గా ఆర్ హెచ్ ఆంటిజెన్ ఉంటే ఎ పాజిటివ్&comma; బి పాజిటివ్&comma; ఎబి పాజిటివ్&comma; ఒ పాటిజివ్ అనే బ్ల‌డ్ గ్రూపుల‌ను క‌లిగి ఉంటారు&period; అదే ఆర్ హెచ్ ఆంటిజెన్ లేక‌పోతే ఎ నెగెటివ్&comma; బి నెగెటివ్&comma; ఎబి నెగెటివ్&comma; ఒ నెగెటివ్ వంటి బ్ల‌డ్ గ్రూపుల‌ను క‌లిగి ఉంటారు&period; అయితే భార్యా à°­‌ర్తలు ఇద్ద‌రు ఒకే బ్ల‌డ్ గ్రూపును క‌లిగి ఉంటే గ‌ర్భం దాల్చ‌డంలో ఆల‌స్య‌à°®‌వుతుంద‌ని&comma; అలాగే గ‌ర్భ‌స్రావాలు ఎక్కువ‌గా అవుతాయ‌ని&comma; పుట్టే పిల్లలు లోపాల‌తో పుడ‌తార‌ని ఇలా అనేక రకాల సందేహ‌à°²‌ను క‌లిగి ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే వీటిలో ఎంత à°µ‌à°°‌కు నిజాలు ఉన్నాయి అస‌లు వైద్యులు దీని గురించి ఏమంటున్నారు అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period; భార్యా à°­‌ర్త‌లు ఇద్ద‌రు వేరువేరు బ్ల‌డ్ గ్రూపుల‌ను క‌లిగి ఉంటేనే ప్ర‌మాద‌à°®‌ని ఒకే à°°‌కం బ్ల‌డ్ గ్రూప్ క‌లిగి ఉంటేనే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఉదాహ‌à°°‌à°£‌కు భార్య ఒ బ్ల‌డ్ గ్రూపఉను క‌లిగి ఉండి à°­‌ర్త ఎ&comma; బి&comma; ఎబి బ్ల‌డ్ గ్రూపుల‌ను క‌లిగి ఉంటే పుట్టే పిల్ల‌లు ఎబిఒ ఇన్ కంపాటబిలిటీ అనే à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని దీని à°µ‌ల్ల పుట్టే పిల్ల‌లు కామెర్ల‌తో పుడ‌తార‌ని నిపుణులు చెబుతున్నారు&period; అదే విధంగా భార్య నెగెటివ్ బ్ల‌డ్ గ్రూపును&comma; à°­‌ర్త పాజిటివ్ బ్ల‌డ్ గ్రూపును క‌లిగి ఉంటే ఆర్ హెచ్ ఇన్ కంపాటబిలిటీ అనే à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని దీని à°µ‌ల్ల కూడా పుట్టే పిల్ల‌లు తీవ్మైన కామెర్ల à°¸‌à°®‌స్య‌తో పుడ‌తార‌ని అలాగే కొన్నిసార్లు రక్తాన్ని కూడా మార్చాల్సి à°µ‌చ్చే అవకాశం ఉంటుంద‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34911" aria-describedby&equals;"caption-attachment-34911" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34911 size-full" title&equals;"Blood Group &colon; భార్యాభ‌ర్త‌à°² బ్ల‌డ్ గ్రూప్ ఒక్క‌టే అయితే ఏమ‌వుతుంది&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;blood-groups&period;jpg" alt&equals;"wife and husband same Blood Group what happens " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34911" class&equals;"wp-caption-text">Blood Group<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇటువంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా గ‌ర్భ‌ధార‌à°£ à°¸‌à°®‌యంలోనే యాంటీ à°¡à°¿ అనే ఇంజెక్ష‌న్ ను ఇస్తార‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఒక‌వేళ à°¤‌ల్లి నెగెటివ్ బ్ల‌డ్ గ్రూపును క‌లిగి పుట్టిన బిడ్డ పాజిటివ్ బ్ల‌డ్ గ్రూపును క‌లిగి ఉంటే బిడ్డ పుట్టిన 72 గంట‌ల్లో ఈ యాంటీ à°¡à°¿ అనే ఇంజెఓన్ ను ఇస్తార‌ని వారు చెబుతున్నారు&period; అయితే మొద‌టి కాన్పులో ఎటువంటి ఇబ్బందులు à°¤‌లెత్త‌à°µ‌ని రెండో కాన్పులోనే ఇటువంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉందని వారు చెబుతున్నారు&period; మొద‌టి సారి గ‌ర్భ‌స్రావం అయిన‌ప్ప‌టికి రెండోసారి పుట్టే పిల్ల‌à°²‌లో ఈస‌à°®‌స్య‌లు à°¤‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; అదే విధంగా భార్యా à°­‌ర్త‌లు ఒకే బ్ల‌డ్ గ్రూపును క‌లిగి ఉంటే ఇటువంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌కుండా ఉంటాయ‌ని అలాగే గ‌ర్భ‌స్రావం కూడా జ‌à°°‌గ‌à°¦‌ని&comma; పుట్టే పిల్ల‌లో ఎటువంటి లోపాలు ఉండ‌à°µ‌ని ఇవ‌న్నీ అపోహ‌లు మాత్ర‌మేన‌ని వారు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts