Banana Lassi With Jaggery : చ‌క్కెర లేకుండా అర‌టి పండుతో ఎంతో రుచిగా ఉండే ల‌స్సీని ఇలా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Banana Lassi With Jaggery &colon; వేస‌వికాలంలో ఎండ కార‌ణంగా à°®‌à°¨‌లో చాలా మంది నీర‌సం&comma; నిస్స‌త్తువ‌&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డుతూ ఉంటారు&period; అలాగే డీహైడ్రేష‌న్ కు గురి అవుతూ ఉంటారు కూడా&period; నీర‌సాన్ని à°¤‌గ్గించి à°®‌à°¨‌కు à°¤‌క్ష‌à°£ à°¶‌క్తిని ఇచ్చేలా à°®‌నం అర‌టి పండ్ల‌తో à°²‌స్సీని à°¤‌యారు చేసుకుని తాగ‌à°µ‌చ్చు&period; ఈ à°²‌స్సీని తాగ‌డం à°µ‌ల్ల నీర‌సం à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరానికి à°¶‌క్తి à°²‌భిస్తుంది&period; అలాగే రుచితో పాటు ఎండ నుండి ఉప‌à°¶‌à°®‌నం కూడా క‌లుగుతుంది&period; ఈ చ‌ల్ల చ‌ల్ల‌టి à°¬‌నానా లస్సీని à°®‌రింత ఆరోగ్యంగా à°®‌నం పంచ‌దార వేయ‌కుండా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¬‌నానా à°²‌స్సీని రుచిగా&comma; క‌మ్మ‌గా పంచ‌దార వేయ‌కుండా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌నానా à°²‌స్సీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌ల్ల‌టి పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; కాచి చ‌ల్లార్చిన పాలు &&num;8211&semi; అర క‌ప్పు&comma; అర‌టి పండు &&num;8211&semi; 1&comma; ఖ‌ర్జూర పండ్లు &&num;8211&semi; 8 నుండి 10&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; తేనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు- చిటికెడు&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; చిటికెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35083" aria-describedby&equals;"caption-attachment-35083" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35083 size-full" title&equals;"Banana Lassi With Jaggery &colon; చ‌క్కెర లేకుండా అర‌టి పండుతో ఎంతో రుచిగా ఉండే à°²‌స్సీని ఇలా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;banana-lassi&period;jpg" alt&equals;"Banana Lassi With Jaggery recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35083" class&equals;"wp-caption-text">Banana Lassi With Jaggery<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌నానా à°²‌స్సీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో పెరుగును తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో పాలు&comma; ఉప్పు&comma; యాల‌కుల పొడి&comma; తేనె&comma; బెల్లం తురుము వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో అర‌టి పండును ముక్క‌లుగా చేసి వేసుకుని మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మిక్సీ à°ª‌ట్టుకున్న à°²‌స్సీని పోసుకుని దానిపై à°¤‌రిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే à°¬‌నానా లస్సీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని తాగ‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; వేస‌వికాలంలో ఎక్కువ‌గా నీర‌సం&comma; à°¬‌à°²‌హీన‌à°¤ వంటి à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు ఇలా ల్సీని à°¤‌యారు చేసుకుని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts