Beetroot Pakoda : బీట్‌రూట్‌తోనూ ప‌కోడీల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో రుచిగా ఉంటాయి.. త‌యారీ ఇలా..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beetroot Pakoda &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉండే కూర‌గాయ‌ల్లో బీట్‌రూట్ కూడా ఒక‌టి&period; బీట్‌రూట్ నుంచి à°µ‌చ్చే à°°‌సం&period;&period; అది ఉండే రంగు కార‌ణంగా చాలా మంది బీట్‌రూట్‌ను తినేందుకు ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; కానీ బీట్‌రూట్‌తో అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; బీట్‌రూట్‌ను తిన‌డం à°µ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period; ఇక à°¶‌à°¨‌గ‌పిండితో చేసే à°ª‌కోడీల మాదిరిగానే బీట్‌రూట్‌తోనూ à°ª‌కోడీల‌ను చేసుకోవ‌చ్చు&period; ఇవి కూడా ఎంతో రుచిగా ఉంటాయి&period; à°¤‌యారు చేయ‌డం కూడా సుల‌à°­‌మే&period; ఈ క్ర‌మంలోనే బీట్‌రూట్‌తో à°ª‌కోడీల‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ à°ª‌కోడీల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ తురుము &&num;8211&semi; అర క‌ప్పు&comma; à°ª‌చ్చి à°¶‌à°¨‌గ à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు &lpar;నాన‌బెట్టుకోవాలి&rpar;&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; పావు టీస్పూన్‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; బియ్యం పిండి &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; కార్న్ ఫ్లోర్ &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్‌&comma; కారం &&num;8211&semi; 1 టీస్పూన్‌&comma; ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2 &lpar;à°¸‌న్న‌గా à°¤‌à°°‌గాలి&rpar;&comma; కొత్తిమీర &&num;8211&semi; 1 క‌ట్ట‌&comma; ఉప్పు &&num;8211&semi; రుచికి à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&comma; నూనె &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25606" aria-describedby&equals;"caption-attachment-25606" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25606 size-full" title&equals;"Beetroot Pakoda &colon; బీట్‌రూట్‌తోనూ à°ª‌కోడీల‌ను చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;beetroot-pakoda&period;jpg" alt&equals;"Beetroot Pakoda recipe in telugu how to make them " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25606" class&equals;"wp-caption-text">Beetroot Pakoda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీట్ రూట్ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బీట్ రూట్ తురుము&comma; పచ్చి శనగపప్పు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; బియ్యం పిండి&comma; మొక్కజొన్నపిండి&comma; ముందుగా కట్ చేసి ఉంచిన‌ ఉల్లిపాయలు&comma; జీలకర్ర&comma; కొత్తిమీర తురుము&comma; రుచికి సరిపడా ఉప్పు&comma; కారం వేసి బాగా కలియబెట్టాలి&period; ఎక్కడా పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి&period; ఇప్పుడు స్టవ్ పై పాన్ ఉంచి అందులో డీప్ ఫ్రై కి సరిపోయేంత‌ నూనె వేసుకొని బాగా వేడి చేయాలి&period; నూనె వేడెక్కిన తర్వాత ముందు à°¤‌యారు చేసి పెట్టుకున్న‌ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా చిన్నచిన్నగా వేసుకొని బాగా కాలిన తర్వాత తీసేయాలి&period; ఈ విధంగా వేడివేడిగా బీట్ రూట్ à°ª‌కోడీల‌ను à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇవి ఎంతో రుచిగా ఉంటాయి&period; వీటిని నేరుగా తిన‌à°µ‌చ్చు&period; లేదా ట‌మాటా కెచ‌ప్ తో అద్దుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period; అంద‌రూ ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts