Plums : ఈ పండ్లు ఎక్క‌డ క‌నిపించినా స‌రే విడిచిపెట్ట‌కుండా తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Plums &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ప్ల‌మ్ కూడా ఒక‌టి&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ పండ్లు పుల్ల‌గా&comma; తియ్య‌గా చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; దీనిలో విట‌మిన్ ఇ&comma; బీటా కెరోటీన్ లు&comma; యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి&period; ఇవి ఫ్రీ రాడిక‌ల్స్ నుండి à°®‌à°¨ చ‌ర్మాన్ని à°°‌క్షిస్తాయి&period; ఈ పండును తిన‌డం à°µ‌ల్ల à°µ‌దులుగా మారిన చ‌ర్మం బిగుతుగా à°¤‌యార‌వుతుంది&period; ఈ పండును తిన‌డం à°µ‌ల్ల వృద్దాప్య ఛాయ‌లు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేరకుండా ఉంటాయి&period; ఎల్ల‌ప్పుడూ à°¯‌వ్వ‌నంగా క‌నిపించాలి అనుకునే వారికి ఈ పండు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; అలాగే à°¨‌ల్ల‌గా మారిన పెదాల‌ను ఎర్ర‌గా మార్చ‌డంలో కూడా ఈ పండు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ పండు పై ఉండే పొట్టుతో పెదాల‌కు à°®‌ర్ద‌నా చేయ‌డం à°µ‌ల్ల à°¨‌ల్ల‌గా ఉన్న పెదాలు తెల్ల‌గా మారుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే మెత్త‌గా&comma; మృదువుగా à°¤‌యార‌వుతాయి&period; అలాగే ఈ పండులో యాంటీ ఇన్ ప్లామేట‌రీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి&period; చాలా మంది ముఖం పై మొటిమ‌లు&comma; వాటి తాలుకూ మచ్చ‌à°²‌తో ఇబ్బంది à°ª‌డుతూ ఉంటారు&period; ఇలా ముఖంపై మొటిమ‌à°²‌తో ఇబ్బంది à°ª‌డే వారు ప్ల‌మ్ ఫ్రూట్ ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి ఫలితం ఉంటుంది&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరానికి ఎన్నో à°°‌కాల పోష‌కాలు అందుతాయ‌ని పోషకాహార నిపుణులు చెబుతున్నారు&period; సూర్య‌కాంతి à°µ‌ల్ల à°¨‌ల్ల‌గా మారిన చ‌ర్మాన్ని సాధార‌à°£ స్థితికి తీసుకు రావ‌డంలో ఈ పండ్లు à°¸‌à°®‌ర్థ‌వంతంగా à°ª‌ని చేస్తాయి&period; వీటిని తిన‌డం à°µ‌ల్ల à°®‌నం à°ª‌లు à°°‌కాల క్యాన్స‌ర్ à°² బారిన కూడా à°ª‌à°¡‌కుండా ఉంటాము&period; అదే విధంగా జుట్టు రాల‌డాన్ని à°¤‌గ్గించ‌డంలో&comma; చుండ్రు à°¸‌à°®‌స్య‌ను నివారించ‌డంలో ఈ పండ్లు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; ప్ల‌మ్ ఫ్రూట్ లో ఉండే క్యాల్షియం ఎముక‌లు ధృడంగా ఉంచ‌డంలో తోడ్ప‌డుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25609" aria-describedby&equals;"caption-attachment-25609" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25609 size-full" title&equals;"Plums &colon; ఈ పండ్లు ఎక్క‌à°¡ క‌నిపించినా à°¸‌రే విడిచిపెట్ట‌కుండా తినండి&period;&period; ఎన్నో లాభాలు క‌లుగుతాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;plums&period;jpg" alt&equals;"Plums benefits in telugu must take them regularly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25609" class&equals;"wp-caption-text">Plums<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే దీనిలో అధికంగా ఉండే పీచు à°ª‌దార్థాలు జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌à°°‌చ‌డంలో à°¸‌హయ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గ‌డంతో పాటు à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ వ్య‌à°µ‌స్థ కూడా మెరుగుప‌డుతుంది&period; అలాగే ఈ పండ్ల‌ల్లో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ ఎ కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; అలాగే దీనిలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది&period; క‌నుక గ‌ర్భిణీ స్త్రీలు ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అలాగే à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఈ పండ్ల‌ను తిన‌డం à°µ‌ల్ల à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య నుండి కూడా à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; ఈ విధంగా ప్ల‌మ్ ఫ్రూట్ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుందని ఈ పండ్ల‌ను ఆహారంగా భాగంగా తీసుకోవ‌డం వల్ల చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts