Bellam Kudumulu : బెల్లం కుడుముల‌ను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేస్తే అద్భుతంగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bellam Kudumulu &colon; à°®‌నం బెల్లంతో à°°‌క‌à°°‌కాల తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; బెల్లాన్ని ఉప‌యోగించ‌డం వల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; ఎముక‌లను ధృడంగా ఉంచ‌డంలో బెల్లం à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; ఈ బెల్లాన్నిఉప‌యోగించే చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; ఈ బెల్లంతో రుచిగా&comma; త్వ‌à°°‌గా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో కుడుములు ఒక‌టి&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; ఈ బెల్లం కుడుముల‌ను రుచిగా&comma; సుల‌భంగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం కుడుముల à°¤‌యారీకి కావ‌ల్సిన పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నీళ్లు &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&comma; నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; బెల్లం తురుము &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°ª‌చ్చి కొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌à°¡à°¿ బియ్యం పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23068" aria-describedby&equals;"caption-attachment-23068" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23068 size-full" title&equals;"Bellam Kudumulu &colon; బెల్లం కుడుముల‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; ఇలా చేస్తే అద్భుతంగా ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;bellam-kudumulu&period;jpg" alt&equals;"Bellam Kudumulu recipe in telugu very tasty sweet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23068" class&equals;"wp-caption-text">Bellam Kudumulu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం కుడుముల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి&period; నీళ్లు వేడ‌య్యాక à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి ఉడికించాలి&period; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు మెత్త‌గా ఉడికిన à°¤‌రువాత బెల్లం తురుము వేసి బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు తిప్పుతూ ఉండాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ తురుము&comma; యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని ఒక పొంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొద్ది కొద్దిగా బియ్యం పిండి వేసి క‌లుపుకోవాలి&period; దీనిని ముద్ద‌గా అయ్యే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period; పిండి కొద్దిగా గ‌ట్టి à°ª‌à°¡‌గానే స్ట‌వ్ ఆఫ్ చేసి క‌లుపుకోవాలి&period; పిండి కొద్దిగా గోరు వెచ్చ‌గా అయిన à°¤‌రువాత చేతికి నెయ్యి రాసుకుంటూ బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో కుడుముల్లాగా à°µ‌త్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు ఇడ్లీ కుక్క‌ర్ లో నీళ్లు పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత ఇడ్లీ ప్లేట్ à°²‌కు నెయ్యి రాసి అందులో కుడుముల‌ను ఉంచి మూత పెట్టి 8 నుండి 10 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్ధ మంట‌పై ఉడికించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం కుడుములు à°¤‌యార‌వుతాయి&period; ఈ కుడుములు రెండు నుండి మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి&period; ఈ బెల్లం కుడుముల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఆరోగ్యానికి మేలు చేసేలా ఇలా బెల్లం కుడుముల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; అలాగే ఈ బెల్లం కుడుముల‌ను ప్ర‌సాదంగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts