Bheemla Nayak : భీమ్లా నాయ‌క్‌లో టీ గ్లాస్‌.. చ‌ర్చంతా దాని గురించే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bheemla Nayak &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ à°¨‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే&period; ఈ మూవీలో à°ª‌à°µ‌న్‌తోపాటు రానా à°®‌రో కీల‌క‌పాత్ర‌లో à°¨‌టించారు&period; ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చిన ఈ మూవీ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది&period; à°ª‌à°µ‌న్ కెరీర్‌లో ఈ మూవీ à°®‌రో హిట్ చిత్రంగా నిలిచింది&period; అయితే ఈ సినిమాలో à°ª‌à°µ‌న్ టీ గ్లాస్‌à°¤ చాలా సార్లు క‌నిపించారు&period; దీంతో ఆ గ్లాస్ గురించే ఇప్పుడు చ‌ర్చంతా à°¨‌డుస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10328" aria-describedby&equals;"caption-attachment-10328" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10328 size-full" title&equals;"Bheemla Nayak &colon; భీమ్లా నాయ‌క్‌లో టీ గ్లాస్‌&period;&period; చ‌ర్చంతా దాని గురించే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;02&sol;bheemla-nayak-2&period;jpg" alt&equals;"Bheemla Nayak movie tea glass become talk of the town " width&equals;"1200" height&equals;"964" &sol;><figcaption id&equals;"caption-attachment-10328" class&equals;"wp-caption-text">Bheemla Nayak<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం చాలా à°µ‌à°°‌కు అనేక ప్రాంతాల్లో&period;&period; ఇంకా చెప్పాలంటే మారుమూల ప్రాంతాల్లోనూ గాజు గ్లాస్‌à°²‌ను టీ కోసం ఎవ‌రూ ఉప‌యోగించ‌డం లేదు&period; అనేక చోట్ల యూజ్ అండ్ త్రో పేప‌ర్ క‌ప్స్‌నే టీ కోసం వాడుతున్నారు&period; అయితే ఈ మూవీలో మాత్రం à°ª‌à°µ‌న్ గాజు టీ గ్లాస్‌తో క‌నిపించారు&period; దీంతో ఈ విష‌యంపై చ‌ర్చ à°¨‌డుస్తోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్ జ‌à°¨‌సేన పార్టీ గుర్తు టీ గ్లాస్‌&period; క‌నుక ఈ మూవీలో ఆ గ్లాస్‌ను అన్ని సార్లు చూపించార‌ని తెలుస్తోంది&period; ఇక ఆ గ్లాస్ పై ఫోక‌స్ à°ª‌డేలా సినిమాటోగ్రాఫ‌ర్ కూడా జాగ్ర‌త్త‌లు à°ª‌డ్డారు&period; అంటే ఈ మూవీ ద్వారా à°ª‌వన్ తన రాజ‌కీయ పార్టీని ప్ర‌మోట్ చేసుకున్నార‌ని అంటున్నారు&period; ప్ర‌స్తుతం ఎక్క‌à°¡ చూసినా పేప‌ర్ క‌ప్స్ క‌నిపిస్తున్నాయి&period; కానీ వాటిని కాద‌ని à°ª‌à°µ‌న్ à°¤‌à°¨ పార్టీ గుర్తు అయిన టీ గ్లాస్‌ను ప్ర‌తిబింబించేలా సినిమా మొత్తం ఆ గ్లాస్‌లో టీ తాగార‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఇప్పుడు ఎల‌క్ష‌న్స్ ఏమీ లేవు&period; క‌నుక భీమ్లా నాయ‌క్‌కు ఇప్పుడు à°µ‌చ్చే ఇబ్బందేమీ లేదు&period; కానీ ఎన్నిక‌à°² à°¸‌à°®‌యంలో ఇలా చేస్తే&period;&period; ప్ర‌తిప‌క్షాలు ఈ విష‌యాన్ని ఎన్నిక‌à°² సంఘం దృష్టికి తీసుకెళ్తే&period;&period; అప్పుడు వారు ఈ సినిమాను ఎన్నిక‌లు అయ్యే à°µ‌à°°‌కు బ్యాన్ చేసి ఉండేవార‌ని అంటున్నారు&period; à°®‌à°°à°¿ ఈ మూవీలో గాజు టీ గ్లాస్‌ను జ‌à°¨‌సేన ప్ర‌చారం కోసం వాడుకున్నారా &quest; లేక à°®‌రేదైనా కార‌ణం ఉందా &quest; అన్న వివ‌రాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts