Bilva Patra : ఈ ఆకుల‌తో పూజిస్తే.. శివుని అనుగ్ర‌హం త‌ప్ప‌క క‌లుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bilva Patra &colon; బిళ్వ చెట్టు&period;&period; దీనిని మారేడు&comma; వెల‌గ చెట్టు అని కూడా పిలుస్తారు&period; ఈచెట్టు à°®‌హా శివునికి చాలా ఇష్టం&period; మారేడు à°¦‌ళాలు లేకుండా శివార్చ‌à°¨ లేదు&period; భార‌తీయుల‌కు మారేడు చెట్టు ఎంతో à°ª‌విత్ర‌మైన‌ది&period; దీని గురించి వేద‌కాలం నుండి తెలుసు&period; దేవాల‌యాల్లో ఇది ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది&period; మారేడు ఆకులు మూడు క‌లిసి శివుని క‌ళ్ల‌లా ఉంటాయి&period; శివుడు ఈ మారేడు చెట్టు కింద నివాసం ఉంటాడ‌ని ప్ర‌తీతి&period; శివున్ని బిళ్వ à°ª‌త్రాల‌తో పూజించ‌డం శ్రేష్టం&period; బిళ్వ వృక్షం శివున్ని స్వ‌రూప‌à°®‌ని సాక్షాత్తూ దేవ‌à°¤‌లు భావిస్తారు&period; à°¶à°¿à°µ పురాణంలో బిళ్వ à°ª‌త్రం విశిష్ట‌à°¤ తెలిపే క‌à°¥ ఉంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక‌నాడు à°¶‌నిదేవుడు శివున్ని à°¦‌ర్శించ‌డానికి కైలాసానికి ఏగి పార్వ‌తీ à°ª‌à°°‌మేశ్వ‌రుల‌ను à°¦‌ర్శించి à°­‌క్తితో స్తుతించాడు&period; అంత‌ట à°¶à°¿à°µ దేవుడు à°¶‌నిదేవున్ని విధి à°¦‌ర్మ‌మును à°ª‌రీక్షించ నెప‌మునా నీవు à°¨‌న్ను à°ª‌ట్ట‌గ‌à°²‌వా అని ప్ర‌శ్నించాడు&period; అందుకు శని à°®‌రునాటి సూర్యోద‌యం నుండి సూర్యాస్త‌à°®‌యం à°µ‌à°°‌కు శివున్ని à°ª‌ట్టి ఉంచ‌గ‌à°²‌à°¨‌ని తెలిపాడు&period; దానితో శివుడు à°®‌రునాటి సూర్యోద‌యం à°¸‌à°®‌యంలో బిళ్వ వృక్షం రూపం దాల్చి ఆ వృక్ష‌ము నుందు నివ‌సించాడు&period; à°®‌హేశ్వ‌రునిజాడ తెలియ‌క పార్వతీ దేవితో à°¸‌హా దేవ‌తలంద‌రూ ముల్లోకాల‌ను గాలించారు&period; వారికి శివుడి జాడ కానీ à°¶‌ని దేవుడి జాడ కానీ తెలియ‌రాలేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20064" aria-describedby&equals;"caption-attachment-20064" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20064 size-full" title&equals;"Bilva Patra &colon; ఈ ఆకుల‌తో పూజిస్తే&period;&period; శివుని అనుగ్ర‌హం à°¤‌ప్ప‌క క‌లుగుతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;bilva-patra&period;jpg" alt&equals;"Bilva Patra do puja with these leaves lord shiva will give blessings " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20064" class&equals;"wp-caption-text">Bilva Patra<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సూర్యాస్త‌à°®‌యం à°¤‌రువాత బిళ్వ వృక్షం నుండి శివుడు సాకార రూపంగా à°¬‌à°¯‌ట‌కు à°µ‌చ్చాడు&period; à°®‌రుక్ష‌à°£‌మే à°¶‌ని దేవుడు అక్క‌à°¡ ప్ర‌త్య‌క్ష‌à°®‌య్యాడు&period; à°¨‌న్ను à°ª‌ట్టుకోలేక పోయావే అని శివుడు ప్ర‌శ్నించ‌గా à°¶‌ని దేవుడు à°¨‌వ్వి నేను à°ª‌ట్ట‌డం à°µ‌ల్ల‌నే క‌దా లోకారాధ్యులు à°¤‌à°®‌రు ఈ బిళ్వ వృక్షంలో దాగి ఉన్న‌ది అని అన్నాడు&period; à°¶‌నిదేవుడి విధి నిర్వ‌à°¹‌ణకు à°­‌క్తి ప్ర‌à°ª‌త్తుల‌కు మెచ్చిన శివుడు ఈశ్వ‌రుడైనా à°¨‌న్నే కొద్ది కాలం à°ª‌ట్టి నా యందే నువ్వు à°µ‌సించి ఉండ‌డం చేత నాటి నుండి నువ్వు à°¶‌నీశ్వ‌రుడు పేరుతో ప్ర‌సిద్ది నొంద‌గ‌à°²‌వు అని à°µ‌à°°‌మిచ్చాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంత‌ట à°¶‌నిదోషం ఉన్న‌వారు ఈ దోష‌à°ª‌రిహారార్ధం à°¤‌à°¨‌ను బిళ్వ à°ª‌త్రాల‌తో పూజిస్తే దోష నివార‌à°£ జ‌రుగుతుంద‌ని కూడా చెప్పాడు&period; బిళ్వ à°ª‌త్రాల‌తో పూజించే వారిని à°¶‌ని దేవుడు బాధించ‌డు అని అభ‌à°¯‌మిచ్చాడు&period; à°²‌క్ష్మీ దేవి à°¤‌à°ª‌స్సు à°µ‌ల్ల బిళ్వ వృక్షం పుట్టింది&period; à°²‌క్ష్మీ దేవిని బిళ్వ నిల‌à°¯ అని కూడా పిలుస్తారు&period; బ్ర‌హ్మ à°µ‌ర్చ‌స్సు పొంద‌డానికి సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిళ్వ కొయ్య‌ను అశ్వ‌మేధ యాగంలో ఇలాంటి బిళ్వ రూపాల‌ను ఆరింటిని ప్ర‌తిష్టించారు&period; బిళ్వ à°ª‌త్రాన్ని సోమ‌వారం&comma; మంగ‌à°³ వారం&comma; ఆరుద్ర à°¨‌క్ష‌త్రం&comma; సంధ్యాస‌à°®‌యం&comma; రాత్రివేళందు&comma; à°¶à°¿à°µ‌రాత్రి రోజున&comma; సంక్రాంతి రోజున&comma; పండుగ‌à°² à°¸‌à°®‌యాన కోయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts