viral news

ఈ చిత్రంలో దాగి ఉన్న చిరుత‌ను క‌నిపెట్ట‌గ‌ల‌రా ?

చిత్రాల్లో దాగి ఉన్న వ‌స్తువులు లేదా జంతువులను గుర్తించే ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో దాగి ఉండే వాటిని గుర్తించేందుకు తీవ్రంగా వెదుకుతుంటారు. అయితే తాజాగా అలాంటిదే ఒక ఫొటో వైర‌ల్‌గా మారింది.

పైన ఇచ్చిన చిత్రాన్ని స్ప‌ష్టంగా చూస్తున్నారు క‌దా. కొండ‌ల‌పై మంచు దుప్ప‌టి క‌ప్పుకున్న‌ట్లు ఉంది. అయితే కొండ మీద ఒక చిరుత పులి ఉంది. అది మామూలుగా చూస్తే క‌నిపించ‌దు. కాస్తంత దృష్టి పెట్టి ఓపిగ్గా చూడాలి. అప్పుడే క‌నిపిస్తుంది.

can you identify leopard hidden in this picture

ఏంటీ.. చిరుత‌పులిని ఇంకా క‌నిపెట్ట‌లేదా. అయితే కింద ఇచ్చిన ఇంకో ఫొటో చూడండి. అందులో చిరుత స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. క‌నిపించింది క‌దా.. అవును.. సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.

Admin

Recent Posts