హెల్త్ టిప్స్

Colorful Foods : ఈ రంగులో ఉండే ఆహారాల‌ను తినండి.. పిల్ల‌లు పుట్టే చాన్స్ పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Colorful Foods &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు&period; ఆరోగ్యంగా ఉండాలంటే&comma; మంచి ఆహారాన్ని తీసుకోవాలి&period; మనం చేసే&comma; చిన్న చిన్న పొరపాట్ల వలన&comma; మనం తీసుకునే ఆహారం వలన&comma; ఆరోగ్యం పాడయ్యే ఛాన్స్ ఉంది&period; అందుకని ఎప్పుడూ కూడా ఆరోగ్యానికి మేలు చూసే వాటిని మాత్రమే తీసుకుంటూ ఉండాలి&period; అయితే&comma; ఈ రంగులో ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే&comma; ఆరోగ్యం బాగుంటుంది&period; ముఖ్యంగా పిల్లలు పుట్టే ఛాన్స్ పెరుగుతుంది&period; ఒక్కో రంగు ఆహారానికి ఒక్కో ప్రాముఖ్యత వుంది&period; మనం ఎంత కలర్ ఫుల్ డైట్ తీసుకుంటే&comma; అంత ఆరోగ్యం బాగుంటుంది&period; ఎర్రటి ఆహారపదార్దాలు తీసుకుంటే&comma; ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు&comma; ఫైటో న్యూట్రిఎంట్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్&comma; టమాటో&comma; చెర్రీ&comma; దానిమ్మ&comma; స్ట్రాబెర్రీ ఇలా ఎరుపు రంగులో ఉండే వాటిని తీసుకుంటే కెరోటినోయిడ్స్ వంటి ఫైటో కెమికల్స్ ఉంటాయి&period; ఇమ్యూనిటీ పెరుగుతుంది&period; యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి&period; శరీరంలో వాపును తగ్గిస్తాయి&period; యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఫ్రీ రాడికల్స్ కూడా ఉంటాయి&period; ఆరెంజ్ రంగులో ఉండే బొప్పాయి&comma; క్యారెట్&comma; పసుపు&comma; గుమ్మడికాయ&comma; నారింజ&comma; బత్తాయి వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే&comma; బీటా కెరటినాయిడ్స్ పొందవచ్చు&period; కొవ్వులో కరిగే కణజాలాలకి యాంటీ ఆక్సిడెంట్లు అందించడానికి సహాయపడతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63418 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;colorful-foods&period;jpg" alt&equals;"couple take these foods so that they can be fertile " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి&period; ఈ రంగు ఆహార పదార్థాలు తీసుకుంటే&comma; రక్తప్రసరణ బాగా జరుగుతుంది&period; హృదయ సంబంధిత సమస్యలు రావు&period; పసుపు రంగులో ఉండే నిమ్మ&comma; పైనాపిల్&comma; అరటి&comma; మొక్కజొన్న&comma; పసుపు ఉల్లిపాయ&comma; పసుపు క్యాప్సికం వంటివి తీసుకుంటే&comma; జీర్ణవ్యవస్థ బలంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్టిక్ సమస్యలు కూడా రావు&period; ఆకుపచ్చ రంగులో ఉండే ఆహార పదార్థాలు అంటే అవకాడో&comma; పియర్స్&comma; క్యాప్సికం&comma; క్యాబేజీ&comma; బెండకాయ&comma; బ్రోకలీ మొదలైనవి తీసుకుంటే విటమిన్ కె బాగా అందుతుంది&period; ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి&period; నీలం రంగు ఆహార పదార్థాలు వంకాయ&comma; బ్లూ బెర్రీ&comma; బ్లూ క్యాప్సికం వంటివి తీసుకుంటే మెదడుకి శక్తివంతమైన ఆహారంగా పనిచేస్తుంది&period; జ్ఞాపకశక్తి పెరుగుతుంది&period; రక్తపోటుని కూడా కంట్రోల్ చేస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts