హెల్త్ టిప్స్

Keto Diet : ఈ ఫుడ్స్‌ను తీసుకుంటున్నారా.. అయితే మీ గుండెకు ముప్పు పొంచి ఉన్న‌ట్లే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Keto Diet &colon; అధిక à°¬‌రువును à°¤‌గ్గించుకోవ‌చ్చ‌ని&comma; à°¡‌యాబెటిస్ à°¨‌యం అవుతుంద‌ని చెప్పి కీటో డైట్‌ను ఎక్కువ‌గా ఫాలో అవుతున్నారా &quest; అయితే జాగ్ర‌త్త‌&period; ఎందుకంటే&period;&period; కీటో డైట్ à°µ‌ల్ల తీవ్ర‌మైన అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయ‌ట‌&period; ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు&period; à°ª‌లువురు సైంటిస్టులు తాజాగా చేప‌ట్టిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో తెలిసింది&period; ప్ర‌స్తుతం ఎక్క‌à°¡ చూసినా ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది కీటో డైట్‌ను ఫాలో అవుతున్నారు&period; ఈ క్ర‌మంలోనే ఈ డైట్‌పై అధ్య‌à°¯‌నాలు చేసిన సైంటిస్టులు షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు&period; అదేమిటంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీటో డైట్‌లో కార్బొహైడ్రేట్ల‌ను à°¤‌క్కువ‌గా&comma; కొవ్వు à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటార‌ని తెలిసిందే&period; అయితే ఇలాంటి డైట్ తీసుకోవ‌డం à°µ‌ల్ల గుండె జ‌బ్బులు&comma; హార్ట్ స్ట్రోక్స్ à°µ‌చ్చే ముప్పు ఎక్కువ‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌à°¯‌నంలో తేలింది&period; కాగా ప్ర‌స్తుతం చాలా మంది సెల‌బ్రిటీలు కూడా ఈ డైట్‌ను అనుస‌రిస్తున్నారు&period; అయితే కీటో డైట్ à°µ‌ల్ల గుండెకు ముప్పు పొంచి ఉంటుంద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు&period; కార్బొహైడ్రేట్ల‌ను à°¤‌గ్గించి తిన‌డం మంచిది కాద‌ని వారు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-63421 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;keto-diet&period;jpg" alt&equals;"if you are taking keto diet then it is bad for your heart " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కీటో డైట్‌లో భాగంగా కార్బొహైడ్రేట్ల‌ను à°¤‌గ్గించి తింటే గుండె జ‌బ్బులు à°µ‌చ్చేందుకు ఎక్కువ‌గా అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; కీటో డైట్ à°µ‌ల్ల గుండె కొట్టుకునే వేగం à°²‌à°¯ à°¤‌ప్పుతుంద‌ని&comma; గుండె కొట్టుకునే రేటు అసాధార‌ణంగా ఉంటుందని&comma; దీని à°µ‌ల్ల గుండె పోటు à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; అలాగే ఇత‌à°° గుండె à°¸‌à°®‌స్య‌లు కూడా à°µ‌స్తాయ‌ని వారు అంటున్నారు&period; కాగా కీటో డైట్‌ను తీసుకుంటున్న 14వేల మందిపై à°ª‌రిశోధ‌à°¨‌లు చేయ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంద‌ని ప్ర‌ముఖ సైంటిస్టు&comma; కార్డియాల‌జిస్టు డాక్ట‌ర్ జుంగ్ తెలిపారు&period; క‌నుక కీటో డైట్‌ను ఫాలో అయ్యే వారు ఇక‌నైనా ఈ డైట్ విష‌యంలో జాగ్రత్త à°µ‌హిస్తే మంచిది&period; లేదంటే గుండె జ‌బ్బుల బారిన à°ª‌డేందుకు అవ‌కాశం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts