Carrot Pickle : క్యారెట్ నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టండి.. ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Carrot Pickle &colon; క్యారెట్&period;&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; క్యారెట్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; కంటి చూపును పెంచ‌డంలో&comma; చ‌ర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా క్యారెట్ à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; చాలా మంది దీనిని జ్యూస్ గా చేసి తీసుకుంటూ ఉంటారు&period; అలాగే వంటల్లో వాడుతూ ఉంటారు&period; వివిధ à°°‌కాల వంట‌ల్లో వాడ‌డంతో పాటు క్యారెట్ తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే నిల్వ à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ క‌మ్మ‌గా&comma; చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°ª‌చ్చ‌డిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అలాగే ఈ à°ª‌చ్చ‌డిని 10 నిమిషాల్లోనే చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ క్యారెట్ నిల్వ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె -అర క‌ప్పు&comma; మెంతులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 5&comma; ఆవాలు -ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; క్యారెట్ &&num;8211&semi; 200 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వేయించిన ఆవాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మెంతిపిండి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38658" aria-describedby&equals;"caption-attachment-38658" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38658 size-full" title&equals;"Carrot Pickle &colon; క్యారెట్ నిల్వ à°ª‌చ్చ‌డిని ఇలా పెట్టండి&period;&period; ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;carrot-pickle&period;jpg" alt&equals;"Carrot Pickle recipe in telugu very easy and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38658" class&equals;"wp-caption-text">Carrot Pickle<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యారెట్ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క్యారెట్ పై ఉండే తొక్క‌ను తీసేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°ª‌క్కకు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత మెంతులు&comma; ఎండుమిర్చి&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌సుపు వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో క‌ట్ చేసిన క్యారెట్ ముక్క‌లను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఉప్పు&comma; కారం&comma; ఆవ‌పిండి&comma; మెంతిపిండి వేసి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత తాళింపును వేసుకోవాలి&period; చివ‌à°°‌గా నిమ్మ‌à°°‌సం వేసి బాగా క‌లుపుకోవాలి&period; ఇప్పుడు ఈ à°ª‌చ్చ‌డిని గాజు సీసాలో వేసి రెండు రోజుల పాటు అలాగే ఉంచాలి&period; à°ª‌చ్చ‌à°¡à°¿ బాగా ఊరిన à°¤‌రువాత అన్నంతో à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల క్యారెట్ నిల్వ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ రెండు నెల‌à°² పాటు తాజాగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన క్యారెట్ à°ª‌చ్చ‌డిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts