Cauliflower Rice : వంట చేసే స‌మ‌యం లేదా.. అయితే కాలిఫ్ల‌వ‌ర్ రైస్ చేయండి.. రుచిగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Cauliflower Rice &colon; à°®‌à°¨‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌à°µ‌ర్ కూడా ఒక‌టి&period; ఇది à°®‌à°¨‌కు ఏడాది పొడవునా à°²‌భిస్తుంది&period; అయితే దీన్ని తినేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపించ‌రు&period; కానీ కాలిఫ్ల‌à°µ‌ర్ à°®‌à°¨‌కు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది&period; దీంట్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి&period; క‌నుక మాంసాహారం తిన‌ని వారికి ఇది బెస్ట్ ఆప్ష‌న్ అని చెప్ప‌à°µ‌చ్చు&period; అయితే కాలిఫ్ల‌వర్‌ను చాలా మంది à°ª‌లు à°°‌కాలుగా వండుతుంటారు&period; దీంతో రైస్ కూడా à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; దీన్ని ఎలా à°¤‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలిఫ్ల‌à°µ‌ర్ రైస్ à°¤‌యారీకి కావాల్సిన‌ పదార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలీఫ్లవర్‌ ముక్కలు- 2 కప్పులు&comma; బియ్యం- 2 కప్పులు&comma; కొత్తిమీర- కొద్దిగా&comma; నూనె- 2 టేబుల్‌స్పూన్లు&comma; ఉప్పు &&num;8211&semi; తగినంత&comma; బఠాణీలు &&num;8211&semi; అరకప్పు&comma; పచ్చిమిర్చి &&num;8211&semi; 5&comma; జీలకర్ర &&num;8211&semi; అర టీస్పూను&comma; అల్లం వెల్లుల్లి ప్లేస్ట్ &&num;8211&semi; అర టీస్పూను&comma; పసుపు &&num;8211&semi; చిటికెడు&comma; గ‌రం మసాలా- 1 టీస్పూను&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18427" aria-describedby&equals;"caption-attachment-18427" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18427 size-full" title&equals;"Cauliflower Rice &colon; వంట చేసే à°¸‌à°®‌యం లేదా&period;&period; అయితే కాలిఫ్ల‌à°µ‌ర్ రైస్ చేయండి&period;&period; రుచిగా ఉంటుంది&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;09&sol;cauliflower-rice&period;jpg" alt&equals;"Cauliflower Rice very healthy you can make this quickly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18427" class&equals;"wp-caption-text">Cauliflower Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాలిఫ్ల‌à°µ‌ర్ రైస్‌ను తయారు చేసే విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి&period; ఒక పాన్‌లో ఉప్పు&comma; పసుపు వేసి కాలిఫ్లవర్‌ ముక్కలను 10 నిమిషాలు ఉడికించి ఆరబెట్టుకోవాలి&period; తర్వాత à°®‌రో పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఆర‌బెట్టుకున్న కాలిఫ్ల‌à°µ‌ర్ ముక్క‌లను బాగా ఫ్రై చేసుకోవాలి&period; ఆ à°¤‌ర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర&comma; అల్లంవెల్లుల్లి పేస్ట్‌&comma; పచ్చిమిర్చి&comma; బఠాణీలు వేసి వేగించాలి&period; తర్వాత కాలిఫ్లవర్‌ ముక్కలు&comma; అన్నం&comma; గరం మసాలా&comma; ఉప్పు వేసి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర వేసి స్ట‌వ్‌ ఆఫ్ చేయాలి&period; అంతే&period;&period; కాలిఫ్ల‌à°µ‌ర్ రైస్ రెడీ&period; దీన్ని ఉద‌యం అల్పాహారం లేదా à°®‌ధ్యాహ్నం లంచ్‌లో తిన‌à°µ‌చ్చు&period; ఉద‌యం వంట చేసే à°¸‌à°®‌యం లేక‌పోతే à°®‌ధ్యాహ్నం బాక్స్ లోకి దీన్ని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఇది ఎంతో రుచిగా ఉంటుంది&period; అంద‌రూ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts