Cheruku Rasam Paramannam : చెరుకు ర‌సంతో తియ్య‌ని ప‌ర‌మాన్నం.. ఇలా చేశారంటే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cheruku Rasam Paramannam &colon; à°ª‌à°°‌à°®‌నాన్ని ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు ఉండ‌రనే చెప్ప‌à°µ‌చ్చు&period; పండుగ‌à°²‌కు దీనిని ఎక్కువ‌గా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°ª‌à°°‌మాన్నం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని బెల్లం లేదా పంచ‌దార‌తో à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అయితే à°¤‌రుచూ బెల్లం&comma; పంచ‌దార‌నే కాకుండా à°®‌నం చెరుకుర‌సంతో కూడా à°ª‌à°°‌మానాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కేవ‌లం రెండే రెండుప‌దార్థాలను ఉప‌యోగించి ఈ à°ª‌à°°‌మానాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చెరుకుర‌సంతో చేసే ఈ à°ª‌à°°‌మాన్నం చాలా రుచిగా ఉంటుంది&period; పూర్వ‌కాలంలో దీనిని ఎక్కువ‌గా à°¤‌యారు చేసేవారు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ చెరుకు à°°‌సం à°ª‌à°°‌మానాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెరుకుర‌సం à°ª‌à°°‌మాన్నం తయారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిట్టి ముత్యాల బియ్యం &&num;8211&semi; ఒక గ్లాస్&comma; చెరుకు à°°‌సం &&num;8211&semi; 5 గ్లాసులు&comma; దంచిన యాల‌కులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; ఎండుద్రాక్ష &&num;8211&semi; కొద్దిగా&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47114" aria-describedby&equals;"caption-attachment-47114" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47114 size-full" title&equals;"Cheruku Rasam Paramannam &colon; చెరుకు à°°‌సంతో తియ్య‌ని à°ª‌à°°‌మాన్నం&period;&period; ఇలా చేశారంటే లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;cheruku-rasam-paramannam&period;jpg" alt&equals;"Cheruku Rasam Paramannam recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47114" class&equals;"wp-caption-text">Cheruku Rasam Paramannam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెరుకుర‌సం à°ª‌à°°‌మాన్నం తయారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా చిట్టి ముత్యాల బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి నీళ్లు పోసి నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో తాజా చెరుకు à°°‌సాన్ని తీసుకోవాలి&period; ఇందులో ఎటువంటి ఫ్లేవ‌ర్స్ లేకుండా చూసుకోవాలి&period; ఇప్పుడు ఈ చెరుకు à°°‌సంలో యాల‌కులు&comma; దాల్చిన చెక్క వేసి వేడి చేయాలి&period; చెరుకు à°°‌సం à°®‌రిగిన à°¤‌రువాత దీనిపై ఏర్ప‌డిని తేట‌ను నెమ్మ‌దిగా తొల‌గించాలి&period; à°¤‌రువాత నాన‌బెట్టిన బియ్యం వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి ఉడికించాలి&period; బియ్యం ఉడికి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి à°®‌à°°‌లా మూత పెట్టి ఉడికించాలి&period; బియ్యం పూర్తిగా మెత్త‌గా ఉడికి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨‌ à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; దీనిని నేరుగా ఇలాగే à°¸‌ర్వ్ చేసుకోవ‌చ్చు&period; à°®‌రింత రుచిగా కావాల‌నుకునే వారు జీడిపప్పు వేయించి చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవ‌చ్చు&period; ఇప్పుడు క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీడిప‌ప్పు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత ఎండుద్రాక్ష వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండుకొబ్బ‌à°°à°¿ తురుము కూడా వేసి వేయించాలి&period; ఇప్పుడు వీటిని ముందుగా సిద్దం చేసుకున్న à°ª‌à°°‌మాన్నంలో వేసి క‌లిపి à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చెరుకురసం à°ª‌à°°‌మాన్నం à°¤‌యార‌వుతుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన చెరుకు à°°‌సం à°ª‌à°°‌మాన్నాన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts