Chicken Samosa : చికెన్ స‌మోసా ఇలా చేయండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Chicken Samosa &colon; à°®‌నం స్నాక్స్ గా తీసుకునే వాటిల్లో à°¸‌మోసాలు కూడా ఒక‌టి&period; à°¸‌మోసాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; అలాగే à°®‌నం రుచికి à°¤‌గిన‌ట్టు వివిధ రుచుల్లో వీటిని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°®‌నం ఎక్కువ‌గా à°ª‌నీర్ à°¸‌మోసా&comma; ఉల్లిపాయ à°¸‌మోసా&comma; స్వీట్ కార్న్ à°¸‌మోసా వంటి వాటిని à°¤‌యారు చేస్తాము&period; వీటితో పాటు à°®‌నం చికెన్ à°¸‌మోసాను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చికెన్ à°¸‌మోసా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే మైదాపిండికి à°¬‌దులుగా గోధుమ‌పిండితో ఈ à°¸‌మోసాల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఒక్క‌టి కూడా విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఈ à°¸‌మోసాల‌ను ఇష్టంగా తింటారు&period; గోధుమ‌పిండితో క్రిస్పీగా&comma; రుచిగా చికెన్ à°¸‌మోసాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°¸‌మోసా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; వేడి నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41962" aria-describedby&equals;"caption-attachment-41962" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41962 size-full" title&equals;"Chicken Samosa &colon; చికెన్ à°¸‌మోసా ఇలా చేయండి&period;&period; రుచి చూస్తే à°®‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;chicken-samosa&period;jpg" alt&equals;"Chicken Samosa recipe in telugu very tasty snacks " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41962" class&equals;"wp-caption-text">Chicken Samosa<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్ట‌ఫింగ్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన క‌రివేపాకు -ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చికెన్ కీమా &&num;8211&semi; 400 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ à°¸‌మోసా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ‌పిండిని తీసుకోవాలి&period; తరువాత ఇందులో ఉప్పు&comma; వేడి నూనె వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీని మీద మూత పెట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత స్ట‌ఫింగ్ కోసం క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత కీమా&comma; ఉప్పు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత చికెన్ మెత్త‌గా ఉడికే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిగిలిన à°ª‌దార్థాల‌ను వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత పిండిని à°®‌రోసారి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండిని ఉండలుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా à°µ‌త్తుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత వీటిని ఒక్కొక్క‌టిగా వేడి వేడి పెం మీద వేసి రెండు వైపులా 5 సెక‌న్ల పాటు కాల్చుకోవాలి&period; ఇలా అన్నింటిని కాల్చుకున్న à°¤‌రువాత ఒక్కో చ‌పాతీని తీసుకుని వెడ‌ల్పు à°ª‌ట్టీలుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో à°¸‌మోసా షీట్ ను తీసుకుని à°¸‌మోసా ఆకారంలో చుట్టుకోవాలి&period; à°¤‌రువాత లోప‌à°² చికెన్ స్ట‌ఫింగ్ ను ఉంచి అంచుల‌కు మైదాపిండిని రాసి à°¸‌మోసా ఆకారంలో చుట్టుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°¸‌మోసాల‌ను నూనెలో వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ à°¸‌మోసాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts