Chinthakaya Pappu Charu : చింత‌కాయ‌ల‌తో ప‌ప్పు చారు ఇలా చేస్తే.. ఎవ‌రికైనా స‌రే నోట్లో నీళ్లూర‌తాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chinthakaya Pappu Charu &colon; à°®‌నం వంటింట్లో à°¤‌à°°‌చూ à°ª‌ప్పు చారును à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; à°ª‌ప్పుచారును చాలా మంది ఇష్టంగా తింటారు&period; ఈ పప్పు చారును తయారు చేయ‌డానికి à°®‌నం చింత‌పండును ఉప‌యోగిస్తూ ఉంటాం&period; కేవ‌లం చింత‌పండుతోనే కాకుండా à°ª‌చ్చి చింత‌కాయ‌à°²‌తో కూడా à°®‌నం à°ª‌ప్పు చారును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°ª‌చ్చి చింత‌కాయ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; షుగ‌ర్ ను అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక విధాలుగా చింత‌కాయ‌లు à°®‌à°¨‌కు ఉప‌యోగ‌à°ª‌డతాయి&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చింత‌కాయ‌à°²‌తో రుచిగా à°ª‌ప్పు చారును ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ à°ª‌ప్పు చారు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; చింత‌కాయ‌లు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; పొడుగ్గా తరిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; నీళ్లు &&num;8211&semi; రెండున్న‌à°° గ్లాసులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్ లేదా à°¤‌గినంత‌&comma; బెల్లం &&num;8211&semi; చిన్న ముక్క‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27176" aria-describedby&equals;"caption-attachment-27176" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27176 size-full" title&equals;"Chinthakaya Pappu Charu &colon; చింత‌కాయ‌à°²‌తో à°ª‌ప్పు చారు ఇలా చేస్తే&period;&period; ఎవ‌రికైనా à°¸‌రే నోట్లో నీళ్లూర‌తాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chinthakaya-pappu-charu&period;jpg" alt&equals;"Chinthakaya Pappu Charu recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27176" class&equals;"wp-caption-text">Chinthakaya Pappu Charu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; జీల‌కర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ à°ª‌ప్పు చారు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గినన్ని నీళ్లు&comma; à°ª‌సుపు వేసి మూత పెట్టాలి&period; ఈ à°ª‌ప్పును 4 నుండి 5 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; అలాగే చింత‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి చింత‌కాయ‌à°²‌ను మెత్త‌గా ఉడికించుకోవాలి&period; à°¤‌రువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి చింత‌కాయ‌à°²‌ను చేత్తో బాగా పిండుతూ à°°‌సాన్ని తీసుకుని పిప్పిని à°ª‌డేయాలి&period; ఇప్పుడు ఉడికించుకున్న కందిప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు&comma; ఉల్లిపాయ‌లు&comma; ట‌మాటాలు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి ముక్క‌లుగా మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత ఇందులో ముందుగా à°¤‌యారు చేసుకున్న చింత‌పండు గుజ్జును రుచి చూసుకుంటూ వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; బెల్లం&comma; నీళ్లు పోసి రెండు పొంగులు à°µ‌చ్చే à°µ‌à°°‌కు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి&period; తాళింపు వేగిన à°¤‌రువాత దీనిని à°ª‌ప్పుచారులో వేసి క‌à°²‌పాలి&period; తాళింపు వేసిన à°¤‌రువాత à°ª‌ప్పు చారును à°®‌రో రెండు నిమిషాల పాటు à°®‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌కాయ à°ª‌ప్పు చారు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చింత‌పండు కంటే ఇలా చింత‌కాయ‌à°²‌ను ఉప‌యోగించి చేసే à°ª‌ప్పు చారు à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts