Chinthakaya Pappu : చింత‌కాయ ప‌ప్పు త‌యారీ ఇలా.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chinthakaya Pappu &colon; చింత‌కాయ‌లు&period;&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; చింత‌కాయ‌లు సంవ‌త్స‌à°°‌మంతా దొరికిన‌ప్ప‌టికి అవి దొరికిన‌ప్పుడు మాత్రం à°¤‌ప్ప‌కుండా తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు&period; చింత‌కాయ‌à°²‌ను తీసుకోవ‌డం వల్ల à°®‌నం à°°‌క‌à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గించ‌డంలో&comma; శ్వాస సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌ను తొల‌గించ‌డంలో&comma; గాయాలు త్వ‌à°°‌గా మానేలా చేయ‌డంలో ఈ చింత‌కాయ‌లు à°®‌à°¨‌కు ఎంతో ఉప‌యోగ‌à°ª‌à°¡‌తాయి&period; ఈ చింత‌కాయ‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అందులో భాగంగా చింత‌కాయ‌à°²‌తో à°ª‌ప్పును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi;à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కందిప‌ప్పు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చింత‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; నీళ్లు &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23129" aria-describedby&equals;"caption-attachment-23129" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23129 size-full" title&equals;"Chinthakaya Pappu &colon; చింత‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీ ఇలా&period;&period; అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే రుచి అదిరిపోతుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;chinthakaya-pappu&period;jpg" alt&equals;"Chinthakaya Pappu recipe in telugu tastes better with rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23129" class&equals;"wp-caption-text">Chinthakaya Pappu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాళింపు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఇంగువ &&num;8211&semi; రెండు చిటికెలు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌కాయ à°ª‌ప్పు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గిన‌న్ని నీళ్లు&comma; à°ª‌సుపు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి మూత పెట్టాలి&period; ఈ à°ª‌ప్పును à°®‌ధ్య‌స్థ మంట‌పై మూడు విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు చింత‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా ఉడికించుకోవాలి&period; అవి చ‌ల్లారిన à°¤‌రువాత చింత‌కాయ‌à°² నుండి à°°‌సాన్ని తీసుకోవాలి&period; ఇప్పుడు à°ª‌ప్పును మెత్త‌గా చేసుకుని అందులో ఉప్పు&comma; కారం&comma; à°¤‌గినంత చింత పండు గుజ్జు&comma; రుచికి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుని క‌లుపుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు à°ª‌దార్థాల‌ను ఒక్కొక్క‌టిగా వేసుకుని తాళింపు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ తాళింపును ముందుగా à°¤‌యారు చేసుకున్న పప్పులో వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌ప్పును à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌కాయ à°ª‌ప్పు à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; చింత‌కాయ‌లు దొరికిన‌ప్పుడు ఇలా à°ª‌ప్పును à°¤‌యారు చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; చింత‌కాయ‌లు దొరికిన‌ప్పుడు ఇలా à°ª‌ప్పును&comma; à°ª‌చ్చ‌ళ్ల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts