Cooking Mutton : మ‌ట‌న్ త్వ‌ర‌గా ఉడ‌కాలంటే ఏం చేయాలి.. ఈ చిట్కాల‌ను ఫాలో అవ్వండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cooking Mutton &colon; à°®‌నలో చాలా మంది నాన్ వెజ్ ను ఇష్టంగా తింటారు&period; నాన్ వెజ్ ప్రియుల‌కు వాటి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; చికెన్&comma; à°®‌ట‌న్&comma; పిష్&comma; రొయ్య‌లు ఇలా వీటిని ఇష్టంగా తినే వారు à°®‌à°¨‌లో చాలా మంది ఉన్నారు&period; నాన్ వెజ్ వంట‌కాలు రుచిగా ఉన్నప్ప‌టికి వీటిని వండ‌డం మాత్రం కొద్దిగా క‌ష్టం&comma; శ్ర‌à°®‌&comma; à°¸‌à°®‌యంతో కూడుకున్న à°ª‌నే అని చెప్ప‌à°µ‌చ్చు&period; à°®‌రీ ముఖ్యంగా à°®‌ట‌న్ ను వండ‌డానికి à°®‌నం à°®‌రింత శ్ర‌మించాల్సి ఉంటుంది&period; లేత à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడికిన‌ప్ప‌టికి ముదురు à°®‌ట‌న్ మాత్రం ఉడ‌క‌డానికి à°®‌రింత à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; గంట‌à°² à°¤‌à°°‌à°¬‌à°¡à°¿ ఉడికించిన‌ప్ప‌టికి à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడ‌క‌దు&period; à°®‌ట‌న్ ను ఉడికించడానికి à°¸‌à°®‌యం ఎక్కువ‌గానే à°ª‌డుతుంది&period; అలాగే à°®‌నం ఎక్కువ‌గా శ్ర‌మించాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ్యాస్ కూడా ఎక్కువ‌గా à°ª‌డుతుంది&period; అయితే కొన్ని చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°®‌ట‌న్ ను ఉడికించుకోవ‌చ్చు&period; ఈ చిట్కాల‌ను వాడ‌డం à°µ‌ల్ల à°®‌ట‌న్ చాలా త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; à°®‌నం à°¸‌à°®‌యం అలాగే గ్యాస్ కూడా ఆదా అవుతుంది&period; à°®‌ట‌న్ ను త్వ‌à°°‌గా ఉడికించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; ముందుగా à°®‌ట‌న్ ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేతుల‌తో గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో à°¤‌గినంత రాళ్లు ఉప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; దీనిని ఒక గంట పాటు అలాగే ఉంచి ఆ à°¤‌రువాత వండుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; అలాగే షుగ‌ర్ వేయ‌కుండా టీ పొడి వేసి డికాష‌న్ ను à°¤‌యారు చేసుకోవాలి&period;ఈ డికాష‌న్ ను à°®‌ట‌న్ లో పోసి అర‌గంట నుండి గంట పాటు అలాగే ఉంచాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల కూడా à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;32783" aria-describedby&equals;"caption-attachment-32783" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-32783 size-full" title&equals;"Cooking Mutton &colon; à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడ‌కాలంటే ఏం చేయాలి&period;&period; ఈ చిట్కాల‌ను ఫాలో అవ్వండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;04&sol;cooking-mutton&period;jpg" alt&equals;"Cooking Mutton quickly follow these tips " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-32783" class&equals;"wp-caption-text">Cooking Mutton<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే విధంగా ఆమ్ల గుణం క‌లిగి ఉండే ట‌మాటాలు కూడా à°®‌ట‌న్ ను త్వ‌à°°‌గా ఉడికేలా చేస్తాయి&period; à°®‌ట‌న్ ను తాళింపు వేసేట‌ప్పుడే ట‌మాట ముక్క‌à°²‌ను వేయ‌డం వల్ల à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; అదే విధంగా à°ª‌చ్చి బొప్పాయిని ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల కూడా à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; à°®‌ట‌న్ వండేట‌ప్పుడు కొన్ని à°ª‌చ్చి బొప్పాయి ముక్క‌à°²‌ను వేయాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడ‌కాలంటే à°®‌ట‌న్ తాళింపు వేసేట‌ప్పుడు అల్లం తురుమును వేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిలో ఉండే ఎంజైమ్ లు à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడికేలా చేస్తాయి&period; అలాగే ఆమ్ల గుణం క‌లిగి ఉండే కివీ&comma; ఫైనాఫిల్ వంటి పండ్ల‌ను ఉప‌యోగించిన మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ పండ్ల ముక్క‌à°²‌ను కొద్ది మోతాదులో à°®‌ట‌న్ వండేట‌ప్పుడు వేస్తే à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; అలాగే à°®‌ట‌న్ ను ఒక గంట పాటు పెరుగు లేదా à°®‌జ్జిగ‌లో నాన‌బెట్ట‌డం à°µ‌ల్ల కూడా à°®‌ట‌న్ త్వ‌à°°‌గా ఉడుకుతుంది&period; ఈ చిట్కాల‌ను వాడ‌డం వల్ల à°®‌ట‌న్ à°®‌à°°‌లా à°®‌à°°‌లా ఉడికించే à°ª‌ని ఉండ‌దు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts