Crispy Dal Masala Vada : మ‌సాలా వ‌డ‌ల‌ను క్రిస్పీగా ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Crispy Dal Masala Vada &colon; దాల్ à°®‌సాలా à°µ‌à°¡‌లు&period;&period; à°ª‌ప్పుల‌తో చేసే ఈ à°µ‌à°¡‌లు క్రిస్పీగా&comma; చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; అలాగే వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°ª‌ప్పుల‌లో ఉండే పోషకాలు à°²‌భిస్తాయి&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా చాలా రుచిగా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¤‌రుచూ ఒకేర‌కం à°®‌సాలా à°µ‌à°¡‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; à°¬‌à°¯‌ట à°²‌భించే చిరుతిళ్ల‌ను తిన‌డానికి à°¬‌దులుగా ఇలా ఇంట్లోనే à°µ‌à°¡‌లను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం మంచిది&period; క్రిస్పీగా&comma; రుచిగా ఉండే ఈ à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ దాల్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ గ్లాస్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; అర టీ గ్లాస్&comma; పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; అర టీ గ్లాస్&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; బియ్యం పిండి &&num;8211&semi; 1 లేదా 2 టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన పుదీనా &&num;8211&semi; గుప్పెడు&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45740" aria-describedby&equals;"caption-attachment-45740" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45740 size-full" title&equals;"Crispy Dal Masala Vada &colon; à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను క్రిస్పీగా ఇలా చేయండి&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;masala-vada&period;jpg" alt&equals;"Crispy Dal Masala Vada make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45740" class&equals;"wp-caption-text">Crispy Dal Masala Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్రిస్పీ దాల్ à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°ª‌ప్పుల‌ను 4 గంట‌à°² పాటు విడివిడిగా నీటిలో నాన‌బెట్టాలి&period; à°ª‌ప్పులు నానిన à°¤‌రువాత జార్ లో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; అల్లం వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో మిన‌à°ª‌ప్పును&comma; పెస‌à°°‌à°ª‌ప్పును విడివిడిగా వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత బియ్యంపిండి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కరివేపాకు&comma; పుదీనా&comma; కొత్తిమీర‌&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె à°®‌ధ్యస్థంగా వేడ‌య్యాక పిండిని తీసుకుని à°µ‌à°¡‌లుగా వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దాల్ à°®‌సాలా à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట కిచ‌ప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; వేడి వేడిగా స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా దాల్ à°®‌సాలా à°µ‌à°¡‌లను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts