Life Extending Tips : ఈ 10 అల‌వాట్లను పాటిస్తే చాలు.. మీ ఆయుష్షు ఏకంగా 10 ఏళ్లు పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Life Extending Tips &colon; ఆరోగ్యంగా&comma; ఆనందంగా&comma; ఎక్కువ కాలం పాటు జీవించాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు&period; కానీ దాని కోసం ఎటువంటి ప్ర‌à°¯‌త్నాలు చేయ‌రు&period; à°®‌నం ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే జీవ‌నశైలిలో మార్పు చేసుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; అలాగే కొన్ని నియ‌మాల‌ను అల‌వాటుగా మార్చుకోవాలి&period; వీటిని ప్ర‌తిరోజూ à°¤‌ప్ప‌కుండా పాటించాలి&period; ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించాల‌నుకునే వారు ఇప్పుడు చెప్పే నియ‌మాల‌ను అల‌వాటుగా మార్చుకోవ‌డం à°µ‌ల్ల 10 సంవ‌త్సరాల పాటు ఎక్కువ‌గా జీవించ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; ఎక్కువ కాలం పాటు జీవించాల‌నుకునే వారు à°¤‌ప్ప‌కుండా పాటించాల్సిన నియ‌మాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; రోజూ 30 నిమిషాల పాటు ఖ‌చ్చితంగా వ్యాయామం చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాకింగ్&comma; ఈత&comma; సైక్లింగ్ వంటి వాటిని చేయాలి&period; పండ్లు&comma; కూర‌గాయ‌లు&comma; తృణ‌ధాన్యాలు&comma; ప్రోటీన్ వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; చ‌క్కెర‌లు&comma; అధిక ఉప్పు&comma; జంక్ ఫుడ్&comma; ప్రాసెస్డ్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి&period; అలాగే రోజూ క‌నీసం 7 నుండి 8 గంట‌à°² పాటు నిద్ర‌పోవాలి&period; à°¤‌గినంత విశ్రాంతి తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీర ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; వీటితో పాటు రోజూ ధ్యానం&comma; లోతైన శ్వాస వ్యాయామాలు&comma; యోగా వంటివి చేయాలి&period; ప్ర‌కృతిలో à°¸‌à°®‌యం ఎక్కువ‌గా గ‌డపాలి&period; ఒత్తిడి&comma; ఆందోళ‌à°¨ వంటివి à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా ఉంటాయి&period; రోజూ 4 నుండి 5 లీట‌ర్ల నీటిని తాగాలి&period; à°¶‌రీరం హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి&period; క్ర‌మం à°¤‌ప్ప‌కుండా ఆరోగ్య à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; à°¶‌రీర ఆరోగ్యంపై దృష్టి సారించాలి&period; à°¸‌à°®‌తుల్య ఆహారాన్ని తీసుకోవ‌డానికి ప్ర‌à°¯‌త్నించాలి&period; ముఖ్యంగా à°¶‌రీర à°¬‌రువు అదుపులో ఉండేలా చూసుకోవాలి&period; à°®‌ద్య‌పానం&comma; ధూమ‌పానం వంటివి చేయ‌కూడ‌దు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;45737" aria-describedby&equals;"caption-attachment-45737" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-45737 size-full" title&equals;"Life Extending Tips &colon; ఈ 10 అల‌వాట్లను పాటిస్తే చాలు&period;&period; మీ ఆయుష్షు ఏకంగా 10 ఏళ్లు పెరుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;life&period;jpg" alt&equals;"Life Extending Tips follow these for better health" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-45737" class&equals;"wp-caption-text">Life Extending Tips<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇవి à°¶‌రీర ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ‌తీస్తాయి&period; అలాగే కుటుంబ à°¸‌భ్యుల‌తో&comma; స్నేహితుల‌తో&comma; à°¸‌న్నిహితుల‌తో ఎక్కువ à°¸‌à°®‌యం గ‌à°¡‌పాలి&period; దీని à°µ‌ల్ల మాన‌సిక ఆరోగ్యం మెరుగుప‌డుతుంది&period; చివ‌à°°‌గా జీవితంపై సానుకూల దృక్ప‌థాన్ని క‌లిగి ఉండాలి&period; ప్ర‌తిరోజూ కృత‌జ్ఞ‌తా భావాన్ని పాటించాలి&period; ఇది మాన‌సిక ఆరోగ్యాన్ని&comma; స్థితిస్థాప‌క‌à°¤‌ను మెరుగుప‌రుస్తుందని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; ఈ విధంగా రోజూ ఈ నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం ఎక్కువ కాలం పాటు ఆనందంగా&comma; ఆరోగ్యంగా జీవించ‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts