Dharakshi : జిలేబీ లాంటి రుచి క‌లిగిన స్వీట్ ఇది.. ఇలా చేయాలి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dharakshi &colon; ధారాక్షి&period;&period; ఒడిస్సా వారి సాంప్ర‌దాయ తీపి వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి&period; ధారాక్షి చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని పిల్ల‌లు à°®‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; పెస‌à°°‌à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పుతో చేసే ఈ తీపి వంట‌కం క్రిస్పీగా&comma; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉంటుంది&period; దీనిని à°®‌నం కూడా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; చూస్తేనే తినాల‌నిపించేత రుచిగా ఉండే ఈ ధారాక్షిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధారాక్షి à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్టు పెస‌à°°‌à°ª‌ప్పు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; పొట్టు మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; పంచ‌దార &&num;8211&semi; రెండు క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° కప్పు&comma; యాల‌కుల పొడి- పావు టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; అర చెక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; చిటికెడు&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38745" aria-describedby&equals;"caption-attachment-38745" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38745 size-full" title&equals;"Dharakshi &colon; జిలేబీ లాంటి రుచి క‌లిగిన స్వీట్ ఇది&period;&period; ఇలా చేయాలి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;dharakshi&period;jpg" alt&equals;"Dharakshi recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38745" class&equals;"wp-caption-text">Dharakshi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధారాక్షి à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పెస‌à°°‌à°ª‌ప్పును&comma; మిన‌à°ª‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌à°¡‌గాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 4 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°ª‌ప్పు నానిన à°¤‌రువాత క‌ళాయిలో పాకం కోసం పంచ‌దార&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగి జిగురు పాకం à°µ‌చ్చిన à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత à°ª‌ప్పును శుభ్రంగా క‌డిగి గ్రైండ‌ర్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత 2 టేబుల్ స్పూన్ల నీళ్లు&comma; ఉప్పు వేసి మెత్త‌గా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్ ను లేదా పాల ప్యాకెట్ ను తీసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న పిండిని ఉంచాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక పిండిని చూపుడు వేలు పొడ‌వుతో కుర్ కురే ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి à°¬‌à°¯‌ట‌కు తీసి పంచ‌దార పాకంలో వేసుకోవాలి&period; వీటిని 10 సెక‌న్ల పాటు పంచ‌దార పాకంలో ఉంచి à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ధారాక్షి à°¤‌యార‌వుతుంది&period; వీటిని వేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి&period; చ‌ల్లారిన à°¤‌రువాత తింటే మెత్త‌గా ఉంటాయి&period; తీపి తినాల‌నిపించినప్పుడు ఇలా రుచిగా ధారాక్షిని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts