వినోదం

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నారో తెలుసా.. అందరికంటే హైయెస్ట్ ఆ హీరోనే..!?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. ఎలాగోలా పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ఇస్తున్నారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ సైతం భారీగానే క‌ట్నకానుకలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో చూద్దాం.. నాని-అంజనా: టాలీవుడ్ నేచురల్ స్టార్ నానిది ప్రేమ వివాహం. అంజనా అనే అమ్మాయిని మూడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాని. ఇక వీరి పెళ్లికి 35 లక్షల ఖర్చు చేశారట. నానికి కట్నంగా 3 కోట్ల వరకూ ఇచ్చినట్టు సమాచారం.

నరేష్-విరూప: అల్లరి నరేష్ వివాహం విరూపతో 2015లో జరిగింది. వీరి పెళ్లికి ఒక కోటి వరకూ ఖర్చు చేశారట. నరేష్ కు కట్నంగా 5 కోట్ల వరకూ అందినట్టు సమాచారం. ఆది-అరుణ: సాయికుమార్ తనయుడు ఆది అరుణను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్ళికి కూడా 70 లక్షలు ఖర్చు చేశారట. ఇక ఆదికి అరుణ ఫ్యామిలీ 2కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. కళ్యాణ్ రామ్-స్వాతి: నందమూరి కళ్యాణ్ రామ్, స్వాతిని 2006 లో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి 1 కోటి వరకూ ఖర్చు చేశారట. ఇక కళ్యాణ్ రామ్ కు 30 కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు సమాచారం. మహేష్-నమ్రత: టాలీవుడ్ బెస్ట్ కపుల్ మహేష్, నమ్రత. వంశీ చిత్రం షూటింగ్ సమయంలో మహేష్, నమ్రత ప్రేమలో పడ్డారు. ఇక మహారాష్ట్ర కు చెందిన నమ్రత మహేష్ ను పెళ్ళాడినప్పుడు.. భారీ స్థాయిలో ఆస్తులు ఇచ్చారట. వాటి విలువ 2005 లెక్కల ప్రకారమే వాటి విలువ 75 కోట్ల వరకూ ఉంటుందట. వీరి పెళ్లి మాత్రం సింపుల్ గానే జరిగింది.

do you know how much these actors got as dowry

రామ్ చరణ్-ఉపాసన: 2012లో రాంచరణ్ , ఉపాసన పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి 15కోట్ల వరకూ ఖర్చు చేశారట. ఇక చరణ్ కు ఉపాసన కుటుంబం 300 కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్-స్నేహారెడ్డి: అల్లు అర్జున్ , స్నేహారెడ్డి లది కూడా ప్రేమ వివాహం. 2011లో వీరి పెళ్లి జరిగింది. ఇక అల్లు అర్జున్ కు స్నేహ కుటుంబం 100కోట్ల వరకూ కట్నం ఇచ్చినట్టు తెలుస్తుంది. వీరి పెళ్లికి 10కోట్ల వరకూ ఖర్చు చేశారట. ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి: ఎన్టీఆర్ 2011లో లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి 18కోట్లు ఖర్చు చేశారట. ఎన్టీఆర్ కు కట్నంగా 200 కోట్ల వరకూ ఆస్తులు కట్టపెట్టారని తెలుస్తుంది. గోపిచంద్-రేష్మ: టాలీవుడ్ యాక్షన్ హీరో అయిన గోపీచంద్, హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి 1.5 కోట్లు ఖర్చు చేశారట. ఇక గోపీచంద్ కు 8 కోట్లు కట్నంగా ఇచ్చారని సమాచారం.

Admin

Recent Posts